Want create site? Find Free WordPress Themes and plugins.

మీ ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.10000 వరకు సంపాదించుకోండి

మీరు ఇంటి వద్దే ఉంటూ ఆన్ లైన్ లో మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారా… ఎటువంటి ఆనుభవం, అర్హత అవసరం లేదు.. వయస్సుతో పనిలేదు.. కేవలం మీకు ఇంట్లో కంప్యూటర్ కాని, మొబైల్ మరియు నెట్ ఉంటే చాలు..

చాలా తేలికగా నెలకు 1,000 నుండి 10,000 వరకు సంపాదించుకునే అవకశాన్ని కల్పిస్తుంది మీ ట్యూటో ఫ్యాక్టరీ .. కేవలం లేటేస్ట్ టెక్నాలజీ, అండ్రాయిడ్ ఆప్,మనీ మేకింగ్, మల్టీ మీడియా, వెబ్ డిజైనింగ్ లాంటి టాపిక్స్ సంబంధించిన విషయాలలో మీరు ఆర్టికల్స్ ను పోస్ట్ చేయవచ్చు..

అదేవిధంగా మా సరికొత్త వెబ్ సైట్ కి సంభందించి హెల్త్ టాపిక్స్, బ్యూటీ టిప్స్, రోమాంటిక్ ఆర్టికల్స్ ను కుడా మీరు పోస్ట్ చేయవచ్చు..

 

మీరు కనుక మా వెబ్ సైట్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ముందుగా మీరు క్రింద ఉన్నటు వంటి Faq డిటైల్స్ చూడండి  మరిన్ని వివరాలకు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి..

కేవలం మీకు నిజంగా పైన చెప్పిన విషయాలలో అవగహన ఉండి క్రింద పెర్కొన్న FAQ డిటైల్స్ చూసిన తరువాత మాత్రమే మమ్మల్ని సంప్రదించండి..

FAQ & Terms and Conditions

ఆర్టికల్స్ పోస్ట్ చేయాడానికి ఎవరవరు ఆర్హులు

Want create site? Find Free WordPress Themes and plugins.

ఇంతకుముందు చెప్పినవిధంగా ఆసక్తి ఉన్నవారు ఏవరైనా మా నెట్ వర్క్ లో జాయిన్ అవ్వవచ్చు..  రిటైర్డ్ ఎంప్లాయిస్, గృహిణులు,స్టూడెంట్స్, నిరుద్యోగులు ఏవరైనా సరే అర్హూలే..

మీకు మల్టీమీడియా, వెబ్ డిజైన్, టెక్నాలజీ, ఆప్స్,మెడికల్, వంటలు, ఆరోగ్యం, సెక్స్, రోమాన్స్, బ్యూటీ ఇలాంటి టాపిక్స్ లో అవగహన లేదా అనుభవం ఉంటే చాలు..

Did you find apk for android? You can find new Free Android Games and apps.



ఆర్టికల్స్ ని ఏలా టైప్ చేయాలి, పోస్ట్ చేయాలి.?

Want create site? Find Free WordPress Themes and plugins.

మీరు ఆర్టికల్స్ ని తెలుగు లేదా ఇంగ్లీష్ మాద్యమాలలో MS Office లో కాని నేరుగా మా వెబ్ సైట్ నుండి గాని ఆర్టికల్స్ ని టైప్ చేయావలసి ఉంటుంది..

మీరు పోస్ట్ చేసే ఆర్టికల్ లో 500కి పైగా పదాలు (Words) అనేవి ఉండాలి.. అదేవిధంగా మీ ఆర్టికల్ మీ సొంతదై ఉండాలి .. అంటే మీరు వేరే వెబ్ సైట్ నుండి కాపీ చేయడం కాని లేదా తర్జుమా కాని చేయకూడదు. అటువంటి వాటిని మా ఆటోమేటిక్ సిస్టమ్ వెంటనే బ్లాక్ చేస్తుంది

అలానే మీరు Submit చేసే ఆర్టికల్ Formation కుడా చాలా బాగుండాలి.. ఒక్కసారి మీరు ఆర్టికల్ ని  మాకు Submit చేసిన తరువాత మా టెక్నికల్ టీమ్ వాటిని చెక్ చేసి అప్రూవ్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మీరు ఆ ఆర్టికల్ ని పబ్లీష్ చేయాగలరు..

Did you find apk for android? You can find new Free Android Games and apps.



ఆర్టికల్స్ కి ఎంత మనీ సంపాదించవచ్చు వాటిని ఏలా పంపిస్తారు

Want create site? Find Free WordPress Themes and plugins.

మేము ప్రతి ఆర్టికల్ కి రూ 30 – .50 చెల్లిస్తాం.. ఒక్కసారి మీ అమౌంట్ 1000 దాటితే అ తరువాతి రోజు మీకు ఆన్ లైన్ లేదా Paytm లేదా మీకు కావలసిన మాద్యమాల ద్వారా మనీ ని పంపటం జరుగుతుంది..

మీరు పోస్ట్ చేసిన ఆర్టికల్ యొక్క షేర్స్,వ్యూస్ ని బెస్ చేసుకోని మీ ఆర్టికల్ కి ధరని నిర్ణయించటం జరుగుతుంది.. తెలుగు ఆర్టికల్స్ కి గూగూల్ యాడ్స్ రావు కాబట్టి వాటికి తక్కువ ధర ఇస్తాం..ఆయితే మీ ఆర్టికల్ కనుక 1000 షేర్స్ దాటినట్లయితే మీకు ఆదనంగా రూ.500 ఇవ్వడం జరుగుతుంది..

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Did you find apk for android? You can find new Free Android Games and apps.