Wix Telugu Tutorials

Want create site? Find Free WordPress Themes and plugins.

హాయ్ ఫ్రెండ్స్ ! ఈ ఆర్టికల్ లో నేను మీకు ఉచితంగా హై క్వాలిటీ వెబ్ సైట్స్ ని Wix.com లో ఏలా డిజైన్ చేసుకోవాలే చూపిస్తున్నాను..

Wix.com అనేది ఆన్ లైన్ లోనే అతి పెద్ద మరియు అత్యంత ప్రసిద్ధి చెందిన వెబ్ సైట్ బిల్డర్.. దినిని ఉపయోగించి చాలా తేలికగా హై క్వాలిటీ ఫ్రోఫెషనల్ వెబ్ సైట్లను డిజైన్ చేసుకోవచ్చు.. దినిని ఎటువంటి కోడింగ్ రావల్సిన అవసరంలేదు.. కేవలం డ్రాగ్ & డ్రాప్ పద్దతిలో వెబ్ సైట్లను డిజైన్ చేసుకోవచ్చు..

 

Cube 2 EN.png

wix.com ప్రత్యేకతలు :

wix.com లో అన్నిటికన్న ముందుగా చెప్పుకోవలసినది అత్యంత తేలికైన దిని వెబ్ బిల్డర్ గురించి కేవలం డ్రాగ్ & డ్రాప్ పద్దతిలో వెబ్ సైట్లను డిజైన్ చేసుకోవచ్చు..

1500+ పైగా వివిధ రకాల వెబ్ డెవలపింగ్ ఫీచర్స్ ( Slide Shows, ADs,Mega Menus,Audio,Video)

సైట్ ని మనకి కావలసిన విధంగా డిజైన్ చేసుకోనే వీలుడటం ( టెంప్లెట్స్ తో సహ)

5000+ ప్రీ రెడిమేడ్ టెంపెట్ల్స్… ( ఇవి కాకుండా ప్రీమియమ్ టెంప్లట్స్ కుడా ఉన్నాయి)

గూగూల్ యాడ్ సెన్స్, చిటెక, బిడ్విటైజర్ లను సైతం సపోర్ట్ చేస్తుంది

గూగూల్ మ్యాప్స్ మరియు ఆనలైజర్ ఇన్ బిల్ట్ గా ఉంటుంది

SEO & Mobile Friendly వెబ్ డిజైనింగ్ దిని ప్రత్యేకత..

 

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.

About admin

Check Also

Want create site? Find Free WordPress Themes and plugins.Hi Friends, This is Surya Sunil From …