Earn Money With Time Bucks Telugu Guide

Want create site? Find Free WordPress Themes and plugins.

Earn Money With Time Bucks Telugu Guide

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్. ఈ ఆర్టికల్ లో మన మొబైల్ ఫోన్స్ ద్వారా ఉచితంగా Paytm Money ని ఏలా సంపాదించాలో చూపిస్తున్నాను.

ఆన్ లైన్ మనీ మేకింగ్ :

ఈ రోజుల్లో మొబైల్ లేదా ఆన్ లైన్ నుండి మనీ సంపాదించాలను కునేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానికి తగిన విధంగానే ఆన్ లైన్ కొన్ని వేల సంఖ్యలో వెబ్ సైట్లు మరియు మొబైల్ యాప్ లు పుట్టుకువస్తున్నాయి. అయితే వాటిలో చాల వరకు ఫేక్ సైట్లే ఉంటున్నాయి.అలాగే మరోకొన్నింటి నుండి మనీ సంపాదించడం అనేది కష్టతరంగా ఉంటుంది.

Read More : Earn paypal (Real Cash) With App Bounty App 

ఇప్పటికే యూట్యూబ్ మరియు చాలా వెబ్ సైట్లలలో మనీ మేకింగ్ కి సంభందించిన వీడియోలు మరియు ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. అయితే మా వెబ్ సైట్ వీజిటర్స్ కోసం మొదటిసారిగా కొంత రీసెర్జ్ చేసి చాలా తేలికగా తక్కువ సమయంలో ఎక్కువ మనీనీ సంపాదించుకునే అవకాశం ఉన్న యాప్స్ మరియు వెబ్ సైట్లని మీ ముందుకు తెస్తుంది మీ ట్యూటోఫ్యాక్టరీ..

ఇందులో భాగంగా 5వ వెబ్ సైట్ మరియు యాప్ గా మీ ముందుకు తీసుకువస్తుంది TimeBucks .. ఈ వెబ్ సైట్ మరియు యాప్ ద్వారా మనం నెలకు $10 నుండి $500 డాలర్ల వరకు సంపాదించవచ్చు.. మరియు PayPal ద్వారా మనం నేరుగా మన బ్యాంక్ ఆకౌంట్ కి మనీ ని పంపిచవచ్చు..

 

What is TimeBucks :-

ఇది ఒక కొత్త వెబ్ సైట్ మరియు యాప్.. Time Bucks లో మనం యాడ్స్ చూడటం, ఫోటో స్లైడ్స్ చూడటం, వీడియోలు చూడటం,సర్వేలు పర్టిసిపేట్ చేయటం మరియు ఫోటోలు యాప్లోడ్ చేయడం ద్వారా కూడ మనీ సంపాదించుకోవచ్చు…

ఒకసారి మన ఎర్నింగ్స్ అనేవి $10 దాటితే మనం PayPal ద్వారా మన ఎర్నింగ్స్ ని మన బ్యాంక్ అకౌంట్ లోనికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

 

 

Time Bucks Is It Scam Or Safe :-

ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ ద్వారా మనీ Earn చేశారు అనటానికి ఆన్ లైన్ లో చాలా ప్రూఫ్ లు అనేవి ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు ఏ Scam Finder వెబ్ సైట్ కుడా TimeBucks ని Scam Site గా గుర్తించలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా సేఫే

అదేవిధంగా సాధరణంగా Paypal, Scam సైట్స్ ని అప్రూవ్ చేయదు.. ఒకవేళ అప్రూవ్ చేసిన తరువాత Scam జరిగిన వెంటనే దానిని బ్లాక్ చేస్తుంది. కాబట్టి మనం Time Bucks ని ఉపయోగించవచ్చు..

How to Earn Money With Time Bucks :

ముందుగా మనం వెబ్ సైట్ లేదా మొబైల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. మీరు మా రిఫరల్ లింక్ ని ఉపయోగించడం ద్వారా $1 బోనస్ పొందవచ్చు..

Click Here to Register :-   http://awintebet6.ml/reftb/214942747

001.jpg

 

02. ఒకసారి రిజిస్టర్ చేసుకున్నాక మన Email ఐడిని Verify చేసుకోవాలి.. ఒకసారి ఈ మెయిల్ ఐడి Verify అయితే మనకు $1 డాలర్ బోనస్ వస్తుంది..

 

03. దాని తరువాత మనకి Earn అనే మెనుఉంటుంది. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి.

 

Read More :- How To Earn Money With Facebook Page 

 

002.jpg

 

పైన ఉన్న ఇమేజ్ లో ఉన్న విదంగా మనకి చాలా Tasks అనేవి ఉంటాయి. వీటి ద్వారా మనం మనీని ఎర్న్ చేయవచ్చు.. Surveys కి ఎక్కు మనీ వస్తుంది అయితే చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే మనం Surveys ని ఉపయోగించగలం.

 

04. మొదటిసారి మనం లాగిన్ అయినప్పుడు Once Off అనే క్యాటగిరి ఉంటుంది. ఇందులో మనకి కొన్ని టాస్క్ లు కేవలం ఓక్కసారి మాత్రమే ఉంటాయి. వాటిని పూర్తి చేసినట్లయితే మనకి$4 డాలర్స్ వస్తాయి.

 

 

003.jpg

 

05. మనం ఎక్కువగా మనీ సంపాదించాలి అనుకుంటే మనం ఎక్కువ మందిని Referral చేయాలి.. మనం ఎంత ఎక్కువ మందిని రిఫర్ చేస్తే అంత ఎక్కువ కమీషన్ అనేది వస్తుంది..

Time Bucks లో ఉన్న ఒక స్పెషల్ ఏంటి అంటే మనం 5 లెవల్స్ లో రిఫరల్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయవచ్చు.. మిగిలిన Get Paid to Sites లో ఇటువంటి ఆప్షన్ అనేది ఉండదు

చాలమంది రిఫరల్ ని ఎక్కువగా పట్టించుకోరు కాని మనం మనీ సంపాదించాలి అంటే దానికి బెస్ట్ ఆప్షన్ మాత్రం Referrals ..

 

Time Bucks Pros :

01. Free & EasySignup

02. Clean Interface, Easy to Understand

03. So Many Tasks For Earn Money

04. 5 level Referral Program

05. Earn Money From Selfies

 

Time Bucks Cons :-

01. Low Earnings

02. Very Hard to Get Surveys

 

Final Words :- 

ఆన్ లైన్  ద్వారా మనీ సంపాదించాలి అనేకునే వాళ్లకి Time Bucks ఒక మంచి ఆప్షన్ అయితే గొప్ప ఆప్షన్ మాత్రం కాదు.. అయితే ఇ సైట్ లో చాల ఫీచర్స్ ని అందిస్తున్నారు. అలానే Time Bucks టీమ్ చెప్పిన దాని ప్రకారం మరో 6 లేదా 7 నెలలో మన ఇండియాన్స్ కి బాగా ఎక్కవుగా ఉపయోగపడే విధంగా ఫీచర్స్ ని అందించబోతున్నారు.. కాబట్టి వేచి చూడటం మంచిది..

Did you find apk for android? You can find new Free Android Games and apps.

About admin

Check Also

Want create site? Find Free WordPress Themes and plugins.Hi Friends, This is Surya Sunil From …