Earn 30,000 Per Month With Your Mobile India

Want create site? Find Free WordPress Themes and plugins.

How to Earn Money From Mobile India

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్. ఈ ఆర్టికల్ లో మన మొబైల్ ఫోన్స్ నుండి ఆన్ లైన్ ద్వారా నెలకు రూ.10,000 వేల నుండి రూ.30,000 వరకు ఏలా సంపాదించుకోవచ్చో చూపిస్తున్నాను.

ఆన్ లైన్ మనీ మేకింగ్ :

ఈ రోజుల్లో మొబైల్ లేదా ఆన్ లైన్ నుండి మనీ సంపాదించాలను కునేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానికి తగిన విధంగానే ఆన్ లైన్ కొన్ని వేల సంఖ్యలో వెబ్ సైట్లు మరియు మొబైల్ యాప్ లు పుట్టుకువస్తున్నాయి. అయితే వాటిలో చాల వరకు ఫేక్ సైట్లే ఉంటున్నాయి.అలాగే మరోకొన్నింటి నుండి మనీ సంపాదించడం అనేది కష్టతరంగా ఉంటుంది.

Read More : Earn paytm Money With Ladoo App

ఇప్పటికే యూట్యూబ్ మరియు చాలా వెబ్ సైట్లలలో మనీ మేకింగ్ కి సంభందించిన వీడియోలు మరియు ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. అయితే మా వెబ్ సైట్ వీజిటర్స్ కోసం మొదటిసారిగా కొంత రీసెర్జ్ చేసి చాలా తేలికగా తక్కువ సమయంలో ఎక్కువ మనీనీ సంపాదించుకునే అవకాశం ఉన్న యాప్స్ మరియు వెబ్ సైట్లని మీ ముందుకు తెస్తుంది మీ ట్యూటోఫ్యాక్టరీ..

అందులో భాగంగా రెండవ యాప్ గా మీ ముందుకు తీసుకువస్తుంది App Bounty ఈ యాప్ ని ఉపయోగించి అతి తేలికగా మనం నెలకు రూ.10,000 వేల నుండి రూ.30,000 వరకు సంపాదించుకోవచ్చు.

 

 

 

ఈ యాప్ ని ఏలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

01. ముందుగా మీ మొబైల్ లో గూగూల్ ప్లే స్టోర్ నుండి App Bounty ఆప్ ని ఇన్ స్టాల్ చేయండి.

గమనిక : మా రిఫరల్ లింక్ ని ఉపయోగిచడం ద్వారా మీరు 1285 కాయిన్స్ ని గిఫ్ట్ గా పొందవచ్చు.

1000 = 1 డాలర్. ఇది మా రిఫరల్ లింక్ :

http://luckycashfree.com/earncash_main_service/re?funid=6010&code=rYZr2aF9_new

Read More : Earn paytm Money With Ladoo App

 

Screenshot_2017-04-28-11-08-07.png

 

02. ఒకసారి యాప్ ఇన్ స్టాల్ అయిన తరువాత యాప్ ని ఒపెన్ చేయండి.. మీరు మొదటిసారి యాప్ ఒపెన్ చేయగానే మీకు ఒక ఆఫర్ పాప్ ఆప్ వస్తుంది.. అ యాప్ ని ఇన్ స్టాల్ చేయండి.

దానికోసం ముందుగా Get Reward బటన్ మీద క్లిక్ చేసి తరువాత Earn Points బటన్ మీద క్లిక్ చేసి ఆఫర్ యాప్ ని ఇన్ స్టాల్ చేయగానే మీకు కాయిన్స్ యాడ్ అవుతాయి..

 

Read More : Earn paytm Money With Ladoo App

 

03. తరువాత యాప్ లో మీకు Account అని ట్యాబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి Google లేదా Facebook అకౌంట్స్ ద్వారా App Bounty లోకి లాగిన్ అవ్వండి, దినివల్ల మీకు 50 కాయిన్స్ యాడ్ అవుతాయి.

మరియు మీరు ఎప్పుడైనా మీరు యాప్ ని డిలీట్ చేయవలసి వచ్చిన లేదా ఫోన్ మార్చిన కుడా మీ కాయిన్స్ మళ్లీ రీస్టోర్ అవుతాయి.

 

How to Make Money From Home.jpg

 

04. మీరు ఈ యాప్ లో చాలా విధాలుగా మనీ సంపాదించుకోవచ్చు. అందులో యాప్స్ ఇన్ స్టాల్ చేయడం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, డైలీ టాస్క్ లు పూర్తి చేయటం, లక్కీ కార్డ్స్ ఇలా చాలా విధాలుగా సంపాదించుకోవచ్చు..

 

Read More : Earn paytm Money With Ladoo App

 

ఇవన్నీ మీకు Home మరియు Offer ట్యాబ్స్ లో ఉంటాయి. ముందుగా Offer ట్యాబ్ మీద క్లిక్ చేసి అక్కడ ఉన్న అప్లికేషన్స్ ని ఇన్ స్టాల్ చేయండి. మీరు ఇన్ స్టాల్ చేసిన ప్రతి యాప్ కి మీకు కాయిన్స్ వస్తాయి.

అలానే మీరు ఇన్ స్టాల్ చేసిన 13 రోజులు ఉంచినట్లయితే మీరు ఎడిషనల్ గా కాయిన్స్ వస్తాయి.

 

Untitled-1 copy.jpg

 

05. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేయడం ద్వారా కుడా మీరు కాయిన్స్ ని సంపాదించవచ్చు.. మీరు రిఫర్ చేసే ప్రతి ఫ్రెండ్ కి మీకు 100 కాయిన్స్ వస్తాయి. అదేవిధంగా 3 ముగ్గురు ఫ్రెండ్స్ ని రిఫర్ చేస్తే మీకు మరో 150 కాయిన్స్ వస్తాయి..

 

make Money From Online India.jpg

06. ఒకసారి మీరు 2500 కాయిన్స్ ని సంపాదిస్తే మనం మనీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. దినికోసం మనకి PayPal అకౌంట్ ఉండాలి..

మీరు మనీ విత్ డ్రా చేయాలనుకుంటే ముందుగా Reward ట్యాబ్ లోకి వెళ్లండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో Paypal 2$ సెలెక్ట్ చేసుకొండి. దినిద్వారా మీరు ప్రతి 2గంటలకు ఒకసారి మనీ విత్ డ్రా చేసుకోవచ్చు..

Did you find apk for android? You can find new Free Android Games and apps.

About admin

Check Also

Want create site? Find Free WordPress Themes and plugins.Hi Friends, This is Surya Sunil From …