Bidvertiser Review in Telugu

Want create site? Find Free WordPress Themes and plugins.

Bidvertiser Review in Telugu 

మీడియం లేదా అంత కన్న తక్కువ ట్రాఫిక్ ఉన్న వెబ్ సైట్స్ కు Bidvertiser ఒక వరం లాంటింది అన్ని చెప్నవచ్చు.. ఎందుకుంటే ఎటువంటి కనీస నిబంధనలు (Conditions) లేకుండా

ఎటువంటి సైట్ నుండి అయిన చెప్పుకోదగ్గ ఆదాయన్ని పబ్లిషర్స్ కి అందిస్తుంది Bidvertiser…

 Bidvertiser Information :-
Bidvertiser అనేది ప్రపంచ స్దాయిలో ప్రసిద్ది చెందిన మరియు చాలా ఎక్కువ కాలం నుంచి నడుపబడుతున్న యాడ్ నెట్ వర్క్ ( Ad NetWork). దినిని 2003 లో స్ధాపించటం జరిగింది..
మన ఇండియాలో Google Adsense కి ఒక ముఖ్యమైన Alternative గా బిడ్ వర్టీజైర్ గా పేరు పొందింది..అంతేకాకుండా దినిని మనం Adsense అదే విధంగా మిగిలన యాడ్ నెట్ వర్క్స్ తో కలిపి ఉపయోగించుకోవచ్చు..
ఇప్పటి వరకు Bidvertiser లో 25000కు పైచిలుకు పబ్లిషర్స్ ఉన్నారు..

Bidvertiser ప్రత్యేకతలు :

Bidvertiser లో ముఖ్యంగా చెప్పుకోవలసినది ఇది యాడ్స్ ని సర్వ్ చేసే విధానం. మిగిలిన యాడ్ నెట్ వర్క్స్ లా కాకుండా Bidvertiser వాళ్ల యాడ్ స్పెస్ ని ఏవరైతే ఎక్కువ బిడ్ వేస్తారో వాళ్లకు కేటాయిస్తుంది దిని వాళ్ల పబిష్టర్స్ కి చాలా లాభం..
అంతేకాకుండా Bidvertiser కేవలం CPC యాడ్స్ ని మాత్రమే కాకుండా CPM,CPA యాడ్స్ ని Display చేస్తుంది.. దినివాళ్ల మనకు చాలా మంచి ఆదాయం వస్తుంది..
కేవలం గూగూల్ యాడ్ సెన్స్ లా బ్యానర్ ( Banner) టెస్ట్ (Text) యాడ్స్ ని మాత్రమే కాకుండా పాప్ ఆప్ (Pop-Up ) స్లైడర్ యాడ్స్ (Slider) మరియు ఎక్స్ యమ్ ఎల్ XML Feeds ని కుడా డిస్ ప్లే చేస్తుంది..

bidvertiser-publisher-requirements

పబ్లిషర్ రిక్వైర్ మెంట్స్:

Bidvertiser కి సంభందిచినంత వరకు ఎటువంటి ఆర్హతలు అవసరం లేదనే చెప్పాలి.. కేవలం ఒక్క ఆడల్ట్ కాంటెంట్ ( Adult Content) తప్ప మరి ఏ ఇతర కంటెంట్ అయిన సబ్ డొమైన్ ( Sub Domain) ఉదహరణకి suniel.wordpress.com, tutofactory.blogspot.com, photography.wix.com ఇలా సబ్ డొమైన్లను కుడా Bidvertiser అప్రూవ్ చేస్తుంది..

 • Publisher Terms: http://www.bidvertiser.com/bdv/BidVertiser/bdv_publisher_guideline.dbm
 • Traffic Requirements: None
 • Publisher Language Requirement: None
 • Prohibited Publisher Content: No adult illegal sites
 • Ad Types: Display Ads, Pop-Under Ads, Slider Ads, XML Feeds, desktop and mobile

image_3

ఏలా ఆప్లే చేయాలి..

Bidvertiser లో ఆకౌంట్ ఓపెన్ చేయటం చాలా తేలిక. ఈ లింక్ ని http://cdn.bidvertiser.com/referral_button.html?pid=585843  ఉపయోగించి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.. ఒక్కసారి మీ ఈ మెయిల్ ఐడి అప్రూవ్ అయితే ఇక మీ అకౌంట్ అక్టివేట్ అయినట్ట్లే.. అలాగే దాదాపుగా ప్రతి వెబ్ సైట్ కుడా వెంటనే అప్రూవ్ అవుతుంది..Bidvertiser అటోమేటిక్ అప్రూవల్ సిస్టమ్ ని ఉపయోగిస్తుంది…

Bidvertiser Restrictions నిబంధనలు :

 • మీ వెబ్ సైట్ లో కనుక సెక్సువల్ కంటెంట్,హ్యాకింగ్,అసభ్యకరమైన ఫోటోలు లేదా భాష, డ్రగ్స్, మరియు చట్టవ్యతిరేఖమైన కంటెట్ ఉన్న వెబ్ సైట్లను అప్రూవ్ చేయ్యదు..
 • పైరేటింగ్ ( మూవీస్, సాఫ్ట్ వేర్) అదేవిధంగా హ్యాకింగ్, స్పామింగ్ సైట్లను అప్రూవ్ చేయ్యదు
 • అదేవిధంగా ఇంకా సైట్ పూర్తిగా డిజైన్ చేయబడని (Under Construction) వెబ్ సైట్లను కుడా అప్రూవ్ చేయ్యదు
 • ఒకవేళ ఏవరైనా పబ్లిషర్ తన ఆదాయన్ని పెంచుకోవటానికి ఏవైనా ట్రిక్స్ ని ఉపయోగిస్తే అంటే తన యాడ్స్ మీద తనే క్లిక్ చేయటం లేదా వేరే వాళ్ల చేత క్లిక్ చేయించటం అదేవిధంగా సైట్ కి విజిటర్స్ ని పెంచడానికి దొంగదారులు వేతేకితే వెంటనే వాళ్ల అకౌంట్ ని బ్లాక్ చేస్తుంది

payment-methods-bidvertiser-tutofactory

పేమేంట్ మెధడ్స్ Payment Methods :-

Paypal
Payza
Wire Transfer
Check
మీ అకౌంట్ లో కనీసం 10$ ఉన్నట్లయితే మీరు పేమేంట్ రిక్విస్ట్ అడగవచ్చు…

 

2 Tired యాడ్ రెవెన్యూ సిస్టమ్ :

Bidvertiser లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ CPC యాడ్స్ తో పాటు CPM , CPA యాడ్స్ ని కలిపి పబ్లిష్ చేస్తుంది దినివల్ల పబ్లిషర్స్ కి చాలా వల్ల పబ్లిషర్స్ కి చాలా ఉపయోగం..

ముఖ్యంగా ఏవరైనా వీజిటర్ మీ వెబ్ సైట్లో ఉన్న యాడ్ మీద క్లిక్ చేసి ఆ యాడ్ కి సంభందిచిన వెబ్ సైట్లో సైన్ ఆప్ చేయటం లేదా రిజిష్టర్ అవ్వటం, సర్వే ని ఫిల్ చేయటం లేదా ఏదైనా ప్రొడక్ట్ ని కొనుగొలు చేయటం లాంటివి జరిగితే మీ ఆదాయం ఏకంగా డాలర్లలలోనే ఉంటుంది.Ad Types and Varieties

BidVertiser  చాలా రకాల యాడ్ టైప్స్ ని అందిస్తుంది. బ్యానర్ యాడ్స్ లో దాదాపు అన్ని సైజ్లలలో 300x 250, 300×60,720×90, 160×90 వీటితో పాటు ఇంకొన్ని యాడ్ సైజ్ లను Responsive డిజైన్లలో మనకు అందిస్తుంది. కేవలం బ్యానర్ యాడ్స్ నే కాకుండా

Slider Ads – These are more intrusive ads that will command the attention of your visitor but they will take away from the overall experience the visitor will have on your site. These are not recommended if you are focused on providing the visitor with a frustration-free experience.

Pop-Under Ads – These ads will appear behind the active window, only revealing themselves when the user closes the site.

Catfish Ads – 320×50 ads that flow at the bottom of the screen in mobile devices

XML Feed Integration –Use XML feeds to show ads across web applications.

పబ్లిషర్ తన అవసరానికి తగిన విధంగా వీటిలో ఎటువంటి బ్యానర్ యాడ్ లేదా ఇతర యాడ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు…

 

Bidvertiser Pros 

 • ఇండయాలో గూగూల్ యాడ్ సెన్స్ కి బెస్ట్ ప్రత్యమ్నాయం
 • దినిని యాడ్ సెన్స్ తో కలిపి కుడా ఉపయోగించుకోవచ్చు
 • Bidvertiser లో మనం చాలా రకాలుగా (CPC,CPM,CPA,Referal) మనీ సంపాదించుకోవచ్చు..
 • Automatic  అప్రూవల్ ప్రోగ్రామ్..
 • ఎటువంటి కండీషన్స్ లేకుండా మనసైట్ అప్రూవ్ అవుతుంది
 •  అతి తక్కువ మినిమమ్ విత్ డ్రా 10 $
 • చాలా ఎక్కువకాలం నుంచి నడుపబడుతున్న యాడ్ నెట్ వర్క్
 • Higher CPM Rates  మొబైల్ ట్రాఫిక్
 • 100% యాడ్ ప్లెస్మెంట్.. పలనా పేజ్ లో Bidvertiser యాడ్స్ డిస్ ప్లే అవటం లేదు అనే  ప్రోబ్లామ్ ఉండదు
 • ఎటువంటి లాంగ్వేజ్ నైనా సపోర్ట్ చేస్తుంది

 

Bidvertiser Cons

 • యాడ్ సెన్స్ తో పోలిస్తే తక్కవ CPC కమీషన్
 • మన వెబ్ సైట్ కి తగిన విధంగా యాడ్స్ ఉండవు
 • లో క్వాలిటి ఉన్న వెబ్ సైట్స్ కి తక్కువ ఆదాయం
 • యాడ్స్ క్వలిటి యావరేజ్ గా ఉంటుంది
 • డైలీ ఎర్నింగ్స్ కుడా అంత ఎక్కవగా ఉండవు..

Final Words :- 

మిగిలిన యాడ్ నెట్ వర్క్స్ తో పోలిస్తే Bidvertiser లో మనకు వచ్చే ఆదాయం తక్కువ అయినప్పటికి మనకి Google Adsense లాంటి మేజేర్ నెట్ వర్క్ అప్రూవ్ అయ్యేవరకు మనం దినిని ఉపయోగించవచ్చు.. అదేవిధంగా మనం Bidvertiser ని గూగూల్ యాడ్ సెన్స్ తో కలిపి కుడా ఉపయోగించవచ్చు…

ఓకవేళ మీకు యాడ్ సెన్స్ అప్రూవ్ అవ్వకపోతే ముందుగా మీరు Bidvertiser ని  ఉపయోగించవచ్చు…Google Adsense కన్నా Bidveriser లో ఫీచర్స్ ఎక్కువ..యాడ్ పార్మెట్స్ కుడా ఎక్కువ..

Did you find apk for android? You can find new Free Android Games and apps.

About admin

Check Also

Earn 30,000 Per Month With Your Mobile India

Want create site? Find Free WordPress Themes and plugins.How to Earn Money From Mobile India …