Best Way to Earn Unlimited Paytm Cash From Mobile

Want create site? Find Free WordPress Themes and plugins.

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్. ఈ ఆర్టికల్ లో మన మొబైల్ ఫోన్స్ ద్వారా ఉచితంగా Paytm Money ని ఏలా సంపాదించాలో చూపిస్తున్నాను.

How To Earn Paytm Cash From Mobile Complete Guide

 

ఆన్ లైన్ మనీ మేకింగ్ :

ఈ రోజుల్లో మొబైల్ లేదా ఆన్ లైన్ నుండి మనీ సంపాదించాలను కునేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానికి తగిన విధంగానే ఆన్ లైన్ కొన్ని వేల సంఖ్యలో వెబ్ సైట్లు మరియు మొబైల్ యాప్ లు పుట్టుకువస్తున్నాయి. అయితే వాటిలో చాల వరకు ఫేక్ సైట్లే ఉంటున్నాయి.అలాగే మరోకొన్నింటి నుండి మనీ సంపాదించడం అనేది కష్టతరంగా ఉంటుంది.

Read More : Earn paytm Money With Ladoo App

 

ఇప్పటికే యూట్యూబ్ మరియు చాలా వెబ్ సైట్లలలో మనీ మేకింగ్ కి సంభందించిన వీడియోలు మరియు ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. అయితే మా వెబ్ సైట్ వీజిటర్స్ కోసం మొదటిసారిగా కొంత రీసెర్జ్ చేసి చాలా తేలికగా తక్కువ సమయంలో ఎక్కువ మనీనీ సంపాదించుకునే అవకాశం ఉన్న యాప్స్ మరియు వెబ్ సైట్లని మీ ముందుకు తెస్తుంది మీ ట్యూటోఫ్యాక్టరీ..

 

ఇందులో భాగంగా 3వ యాప్ గా మీ ముందుకు తీసుకువస్తుంది Task Bucks.. ఈ యాప్ ని ఉపయోగించి Paytm Money మాత్రమే కాకుండా మొబైల్ రీచార్జ్ , డేటా రిచార్జ్ లను కుడా చేసుకోవచ్చు.. కేవలం రూ.10 ను సంపాదించిన కుడా వాటిని నేరుగా మన Paytm అకౌంట్ లోనికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

యాప్ ని ఇన్ స్టాల్ మరియు ఉపయోగించే విధానం :

ముందుగా ప్లే స్టోర్ నుండి Taskbucks యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మా రిఫరల్ లింక్ ని ఉపయోగించడం ద్వారా మీరు గిఫ్ట్ మనీని పొందవచ్చు..

Referral Link : http://tbk.bz/v6peabhf

 

 

యాప్ ఇన్ స్టాల్ అయిన తరువాత యాప్ ని ఓపెన్ చేస్తే మీకు మొబైల్ నెం. వెరిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మీరు ప్రస్తుతం మీ మొబైల్ లో యాక్టివ్ లో ఉన్న సిమ్ యొక్క నెం. ఇవ్వండి.

 

ఒకసారి మీ అకౌంట్ యాక్టివేట్ అయిన తరువాత మీకు యాప్ లో Earn అనే అప్షన్ ఉంటుంది.  ఇందులో మీకు Offer Apps వుంటాయి. వీటిని మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేయటం ద్వారా మనం మనీ సంపాదించవచ్చు.

 

 

అలానే ఇందులో Win అనే అప్షన్ ఉంటుంది..ఇందులో ఉన్న యాప్స్ మరియు గేమ్స్ ని ఇన్ స్టాల్ చేయటం ద్వారా ప్రతి రోజు రూ.200 వరకు గెలుచుకునే అవకాశం ఉంది..

 

 

అదేవిధంగా ఈ యాప్ లో ఫోరమ్స్ అనే అప్షన్ ఉంటుంది.. అందులో సర్వేస్ ఉంటాయి. వాటిలో పర్టిసిపేట్ చేయటం ద్వారా కుడా మనీ ఎర్న్ చేయవచ్చు.

 

 

కేవలం మనీ మాత్రమే కాకుండా ఉచితంగా డేటా రీచార్జ్ చేసుకునే సదుపాయం కుడా మనకి ఈ యాప్ లో ఉంటుంది.. మీరు ఒక్కసారి రూ.10 సంపాదిస్తే దానిని రీచార్జ్ చేయటం కాని లేదా Paytm Wallet  కి ట్రాన్స్ ఫర్ చేయవచ్చు..

అందుకోసం మీరు మీ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు paytm  ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ఉంటుంది..

 

 

Final Reivew :- మీరు కనుక తేలికగా మనీ ఎర్న్ చేయాలనుకుంటే Taskbucks ఒక మంచి ఆఫ్షన్ కాగలదు. 1.5 కోట్లకు మందికి పైగా ఉపయోగిస్తున్న యాప్ 100% నమ్మదగ్గ యాప్.

ప్లస్ పాయింట్స్ :

  • చూడ చక్కటి తేలికగా అర్ధం అయ్యే ఇంటర్ పేస్
  • డేటా, మొబైల్ రీచార్జ్ సౌకర్యం
  • వెంటనే ట్రాన్స్ ఫర్ అయ్యే Paytm మనీ
  • రిఫరల్ అఫ్షన్

 

మైనస్ పాయింట్స్ :

తక్కువ ఎర్నింగ్స్ ( మీరు ఇన్ స్టాల్ చేసిన యాప్ ని లిమిటెడ్ టైమ్ వరకు మీ మొబైల్ లో ఉంచితేనే పూర్తిస్ధాయి మనీ వస్తుంది)

అనవసరపు యాడ్స్

లిమిటెడ్ Paytm ట్రాన్స్ ఫర్ ( కేవలం 10, 20, 25 రూ. మాత్రమే ఒక్కసారికి ట్రాన్స ఫర్ అవుతాయి)

 

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.

About admin

Check Also

Want create site? Find Free WordPress Themes and plugins.Hi Friends, This is Surya Sunil From …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *