Want create site? Find Free WordPress Themes and plugins.

హాయ్ ఫ్రెండ్స్.. మీరు వెబ్ డెవలపర్ రా.. లేక వెబ్ డిజైనరా.. లేదా వీడియో ఎడిటరా.. అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.. మీరు చేసే వర్క్ తో ఆన్ లైన్ లో మనీ సంపాదించుకోవటానికి Template Monster వాళ్లు కొత్తగా Social Stock అనే కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నారు..ఈ కాంటెస్ట్ లో ఎవరైనా పొల్గోనవచ్చు.. కేవలం మీకు ఈ మెయిల్ ఐడి మరియు సోషల్ నెట్ వర్క్స్ (Social Networks) లో అకౌంట్ ఉంటే చాలు. ఇందులో రిజిష్టర్ చేసుకోవచ్చు..

Template Monster

ఇది ప్రపంచలోనే అత్యంత పాపులర్ అయిన టెంప్లెట్ Template ( Web Design & Multi Media) మార్కెటింగ్ నెట్ వర్క్. దినిని 2002లో స్ధాపించటం జరిగింది.. ఈ వెబ్ సైట్ లో ఇప్పటివరకు అత్యధికంగా 50,000 పైచిలుకు Templates అనేవి ఉన్నాయి.. అత్యంత నాణ్యమైన మరియు చాలా తేలికగా ఎడిట్ చేసుకోగల Templatesని అందించటంలో దినికి ఇదే సాటి..

Social Stock Contest

template-monster-social-stock-telugu tutorials
Template Monster వాళ్లు సరికొత్తగా వెబ్ డెవలపర్స్ మరియు ఎడిటర్ల కోసం ఒక కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నారు అదే Social Stock Contest..నిజానికి దినిని కాంటెస్ట్ అనటం కన్న Referral Program అనటం కరెక్ట్ గా ఉంటుంది.. ఎందుకుంటే ఇందులో జాయిన్ అయన ఏవరైనా మని లేదా బహుమతులు గెలుచుకోవచ్చు..
మనం మన ఈ మెయిల్ ఐడి తో Signup చేసకోవచ్చు.. ఒకసారి మనం Sign Up చేసిన తరువాత మనకి Social Stock వాళ్లు ఒక ప్రోమో కోడ్ Promo Code ని ఇస్తారు.. మనం ఈ కోడ్ ని మన సోషల్ మీడియా Social Media మరియు ఈ మెయిల్ Email ల ద్వారా షేర్ చేయాలి
ఇలా షేర్ చేసిన ప్రోమో కోడ్ Promo Code ని ఉపయోగించి ఏవరైనా Template Monster వెబ్ సైట్ లో ఏదైనా ప్రొడక్ట్ Product ని కోనుగోలు చేసినట్లయితే అప్పుడు మనకి ఒక పాయింట్ (1 Point) వస్తుంది.. లేదా మనమే ఏదైనా వెబ్ సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా After Effects Template ని కొనుగోలు చేసినప్పుడు ఈ ప్రోమో కోడ్ ని ఉపయోగించినట్లయితే అప్పుడు కుడా మనకి 1 Point వస్తుంది.. అలాగే ఈ ప్రోమో కోడ్ పై 10% డిస్కాంట్ వస్తుంది..

Social Stock Points – Gifts

మనికి వచ్చిన పాయింట్ల అదారంగా Template Monster వాళ్లు మనికి మనీ మరియు గిఫ్ట్ లని అందిస్తారు.. అలాగే మీరు కావాలనుకుంటే మీ పాయింట్ల ఆదారంగా గిఫ్ట్ లని పొందవచ్చు..

template-monster-social-stock-telugu-tutorials
• $100 on your PayPal account for 10 promo-code usages
• Smartwatch Pebble for 20 sales
• iPad Mini for 50 sales
• iPhone 6 for 100 sales
• Canon EOS 6D for 250 sales
• Macbook Pro for 500 sales
• Harley-Davidson Street for 1,000 sales
• Tesla Model S for 10,000 sales

మీరు ప్రోమో కోడ్ ని 10 సార్లు వాడినట్లయితే మీకు 10 పాయింట్లు వస్తాయి అంటే మీరు $100 డాలర్లు ని పొందవచ్చు.. అలాగే మీ దగ్గర 20 పాయింట్లు ఉంటే మీరు Smart Watch లేదా 200 డాలర్లు పొందవచ్చు..

Sharing Options

మీరు మీ ప్రోమో కోడ్ ని సోషల్ మీడియా లేదా వెబ్ సైట్లో షేర్ చేసుకోవడానికి వీలుగా Template Monster వాళ్లు కొన్ని రెడిమేడ్ Memes, Banners, Pre-Writing Text (Email) ని అందిస్తున్నారు.. వీటిని మనం చాలా తేలికగా షేర్ చేసుకోవచ్చు..

How to Earn Money With Social StockEarn Money From Online India

Registration Process :-
ఇంతకు ముందు చెప్పిన విదంగా కేవలం మన ఈ మెయిల్ ఉంటే చాలు.. Social Stock @ Template Monster లో రిజిష్టర్ చేసుకోవచ్చు.. మీరు ఈ లింక్ ని http://www.templatemonster.com/social/ ఓపెన్ చేసినట్లియితే మీకు
క్రింద ఇమేజ్ లో చూపిన విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది.

How to Earn Money Without Investment

 

అక్కడ మీ ఈ మెయిల్ email ఎంటర్ చేసి రిజిష్టర మీద క్లిక్ చేసినట్లయితే మీ ఈ మెయిల్ ఐడికి User Name, Password,Promo Code తో కూడిన ఈ మెయిల్ వస్తుంది..
దాని తరువాత మీరు తిరిగి Template Monster Social లో లాగిన్ అయితే మీకు టూల్స్Tools అనే మోనులో memes, Banners, Pre Writing Text ఉంటాయి.. వాటిని నేరుగా షేర్ చేసుకోవచ్చు.. అదేవిధంగా మీ Promo Code ని ఎంత మంది ఉపయోగించారో కుడా ట్రాక్ చేసుకోవచ్చు…

Did you find apk for android? You can find new Free Android Games and apps.