Want create site? Find Free WordPress Themes and plugins.

హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ సూర్య సునీల్. ఈ ఆర్టికల్ లో నేను మీకు Video Copilot Optical Flare కి సంభందించిన డిటైల్స్ మరియు పూర్తి సమాచారం అందించబోతున్నాను..

After Effects కి సంభందించిన 3rd party Plugins లో ఆప్టికల్ ఫ్లేర్స్ ( Optical Flares) చాలా పాపులర్ మరియు చాలా ఎక్కువుగా ఉపయోగించే ప్లగ్ ఇన్.. ఈ Plugin ని ఉపయోగించి After Effects లో 3D లెన్స్ ప్లేర్  మరియు రియాలస్టిక్ లెన్స్ ఫ్లేర్  ఎప్టెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు..

 

3D యానిమేషన్, మోషన్ గ్రాఫిక్స్,  కమర్షీయల్స్, మ్యూజిక్ వీడియోలు,కంపోస్టింగ్,ప్రోమోలు,టెస్ట్ యానిమేషన్స్,  స్పెషల్ ఎఫ్టెక్ట్స్ లో Optical Flares ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

 

 

Download Project from here : http://ouo.io/XwTgiD

Did you find apk for android? You can find new Free Android Games and apps.