New Jio Giga Fiber Plans

Want create site? Find Free WordPress Themes and plugins.

రిలయన్స్ జియో ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టించింది.. ఆన్ లిమిటెడ్ హై స్పీడ్ నెట్ మరియు ఫ్రీ కాల్స్ తో రికార్డ్ లు సృష్టించింన జియో ఇప్పడు తాజాగా ఫైబర్ ఇంటర్ నెట్ లోను అడుగు పెట్టింది…

 

jio-gigafiber-plans

ప్రస్తుతానికి ముంబాయి మరియు పుణె లలో తన గిగా ఫైబర్ నెట్ సేవలను ప్రారంభించిన రిలయన్స్ అతి త్వరలోనే వాటిని దేశమంతటా విస్తరించనుంది..

అతి తక్కువ ధరతో హై స్పీడ్ ఇంటర్ నెట్ ను అందించే రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఆఫర్ లను చూస్తే ఎవరికైనా వావ్ అనిపించక మానదు…

 

jio-giga

జియో తరహలోనే జియో ఫైబర్ సేవలను కుడా 90 రోజుల పాటు ప్రివ్యూ అఫర్  కింద అందిచనున్నారు…

ప్రస్తుతానికి జియో ఫైబర్ లో 3 ప్యాకేజ్ లు ఉన్నాయి..

01. జియో గిగా ఫైబర్ స్పీడ్ బేస్డ్ ప్లాన్స్

02.జియో గిగా ఫైబర్ వాల్యూమ్ బేస్ డ్ ప్లాన్స్

03.జియో గిగా ఫైబర్ స్పెషల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్..

జియో గిగా ఫైబర్ స్పీడ్ బేస్డ్  మంత్లీ ప్లాన్స్ : 

jio-giga-fiber-plans-monthly

స్పీడ్ బేస్డ్ ప్లాన్స్ లో సాదరణంగా లిమిటిడ్ స్పీడ్ మరియు డేటా యూసేజ్ తో వస్తాయి..

అంటే మీ ప్లాన్ కేటాగిరి ని బేస్ చేసుకోని మీ డేటా లిమిట్ ఉంటుంది…

ఒకవేళ మీరు డేటా లిమిట్ ని దాటితే మీ నెట్ స్పీడ్ స్లో అవుతుంది..

 

జియో గిగా ఫైబర్ వాల్యూమ్ బేస్ డ్ ప్లాన్స్ :

ఒకవేళ మీరు కనుక  ఎటువంటి స్పీడ్ లిమిట్ లేకుండా ఇంటర్ నెట్ కావాలి అనుకుంటే అప్పడు మీరు ఈ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు…

హై స్పీడ్ నెట్ మరియు హై డేటా లిమిట్తో ఈ ప్లాన్ ని డిజైన్ చేశారు..

 

11

 

జియో గిగా ఫైబర్ స్పెషల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్..

మీరు అతి తక్కువ ఖర్చుతో ఇంటర్ నెట్ కనక్షన్ ని తసుకోవాలనుకుంటే ఈ ప్లాన్ ని ట్రై చేయవచ్చు,,

తక్కువ ఖర్చు.. హై స్పీడ్ ఇంటర్ నెట్..

33

 ఏలా రిజిష్టర్ చేసుకోవాలి 

ప్రస్తుతానికి జియో గిగా ఫైబర్ నెట్ ముంబాయి మరియు పుణె ప్రాంత వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది.. అయితే అతి త్వరలోనే వీటిని దేశమంతటా విస్తరించాడానికి రిలయన్స్ ప్రయత్నిస్తుంది..

వచ్చే సంవత్సరం 2017 మార్చి కల్లా అన్ని ప్రాంతలలోను జియో పైబర్ సేవలను అందుబాటులో కి తేవడానికి ప్రయత్నిస్తునట్లు జియో తెలిపింది..

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Loading...

About sunielniadu

This is Surya Sunil. I'm Video Editor & Web Designer. I Created This Website for Sharing My Knowledge to others. Tutofactory is an India's First & Best Website for Telugu Multi-Media and Web Design Tutorials. If you like our website please share it with your friends. do you need help feel free to contact us

Check Also

Earn Money With Ladooo Andorid App

Want create site? Find Free WordPress Themes and plugins.హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో ఉచితంగా మొబైల్ …

Infolinks Review & Complete Guide in Telugu

Want create site? Find Free WordPress Themes and plugins.Infolinks Review : Best Google Adsense Alternative …