How To Earn Money From Indian Blogs With Telugu Content

Want create site? Find Free WordPress Themes and plugins.

How To Earn Money From Indian Blogs With Telugu Content

మీరు తెలుగులో వెబ్ సైట్ రన్ చేస్తున్నారా..! Google Adsense లేదా వేరే యాడ్ నెట్ వర్క్స్ అప్రూవ్ అవ్వడం లేదా..! అయితే ఈ ఆర్టికల్ మీకోసమే..

మీరు ఎటువంటి సైట్ రన్ చేస్తున్నా .. కంటెంట్ ఏ భాషలో ఉన్నా నెలకు 6,000 నుండి 5,00,000 వరకు ఏలా సంపాదించుకోవాలే మీకు ఈ ఆర్టికల్ లో చూపించబోతున్నాను..దినికోసం మీకు ఒక వెబ్ సైట్ లేదా బ్లాగ్ లేదా ఫేస్ బుక్ పేజ్ ఉంటే చాలు.. చాలా తేలికగా నెలకు 6,000 నుండి 5,00,000 వరకు సంపాదించుకోవచ్చు…

01. దీనికోసం ముందుగా మనం DesiPearl అనే వెబ్ సైట్ లో ఎకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.. దానికోసం ఇక్కడ క్లిక్ చేయండి లేదా ఈ క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి..

https://www.desipearl.com/sign-up/DESAF01794/

తరువాత వచ్చిన పేజ్ లో డిటైల్స్ ఇచ్చి రిజిష్టర్ చేసుకోండి.

 

001.png

02. తరువాత మీ ఈ -మెయిల్ ఐడికి వెరిఫికేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ ఆకౌంట్ ని వెరిఫై చేసుకోవాలి.. ఒకసారి మీ అకౌంట్ వెరిఫై అయితే మనం సైట్లోకి లాగిన్ అవ్వవచ్చు..

002.png

03.మీరు సైట్ లోకి లాగిన్ అయిన తరువాత బ్యాంక్ డిటైల్స్ కి సంభందించిన పేజ్ వస్తుంది. ఇందులో మీరు మీ బ్యాంక్ డిటైల్స్, పాన్ కార్డ్ డిటైల్స్ మరియు ఇక క్యాన్సిల్ చెక్ కి సంభందించిన ఫోటోని యాప్ లోడ్ చేయాలి.

003.jpg

04. తరువాత వెబ్ సైట్ లో లెప్ట్ సైడ్ వెబ్ సైట్స్ Websites అని మెను ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి Add Website ని సెలెక్ట్ చేసుకోవాలి.

తరువాత మీ వెబ్ సైట్ లేదా ఫేస్ బుక్ పేజ్ లింక్ ని క్రింద ఫోటోలో చూపిన విధంగా యాడ్ చేయాలి.

004.jpg
05. ఒకసారి మీరు వెబ్ సైట్ లేదా పేజ్ ని యాడ్ చేసిన తరువాత 24 నుండి 48 గంటలలో మీ పేజ్ అప్రూవ్ అవుతుంది. అల అయిన పేజ్ లు మీకు Websites list లో గ్రీన్ కలర్ లో కనిసిస్తాయి.

005.jpg

06.ఒకసారి పేజ్ అప్రూవ్ అయిన తరువాత Widgets మీద క్లిక్ చేసి Create Widget ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తరువాత మీకు కావలసిన విధంగా Widget ని Custimize చేసుకోవచ్చు.

How to Earn Money From Bog.jpg

07.ఒకసారి మీకు కావలసిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాక పేజ్ లో క్రింద ఉన్న Widget Code ని మీ బ్లాగ్ లో కాని, పేజ్ లో కాని WordPress Widget లో కాని యాడ్ చేస్తే సరిపోతుంది..

అలా యాడ్ చేసిన 30ని.లోపు మీ వెబ్ సైట్ లేదా బ్లాగ్ లో మీకు యాడ్స్ డిస్ ప్లే అవుతాయి.

Earn Money From Indian Blogs.jpg

08. ఇలా యాడ్స్ ని డిస్ ప్లే అయిన తరువాత ఏవరైనా విజిటర్ వాటి మీద క్లిక్ చేస్తే మనకి మనీ వస్తుంది.

09. ప్రతి 10,000 క్లిక్స్ కి మనకి రూ.4,000 వస్తాయి. అలానే అన్ని యాడ్స్ క్లిక్స్ ని బేస్ చేసుకోని మనకి మనీ వస్తుంది.

10. ఒకసారి మన అకౌంట్ లో రూ.1200/- రిచ్ అయితే మనకి నేరుగా బ్యాంక్ ఆకౌంట్ లోనికి మనిని డిపాజిట్ చేస్తారు..

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *