Mobile Money Making Tutorials in Telugu

How To Earn Money From Mobile App Karma App Telugu Review

Want create site? Find Free WordPress Themes and plugins.

 App Karma App Telugu Review 

మొబైల్ ద్వారా మనం సంపాదించే యాప్స్ కొత్తేమీ కాదు అయితే App Karma మాత్రం కొంచెం డిఫరెంట్.. సాధరణంగా మనీ ఎర్నింగ్ కి సంభందించిన ప్రతి యాప్ మనం కొన్ని యాప్స్ ని ఇన్ స్టాల్ చేయటం ద్వారా మనీ ఎర్న్ చేస్తుంటాం.. అయితే App Karma లో మనం గేమ్స్ ఇన్ స్టాల్ చేయటం, వీడియోలు చూడటం ద్వారా మనీ సంపాదిస్తాం..

క్లీన్ ఇంటెర్ ఫేస్, Comport fable Dashboard, మరియు బెస్ట్ ఎర్నింగ్స్ తో App Karma యాప్ అనేది మనీ మేకింగ్ యాప్స్ లో టాప్ – 3 లో ఒక్కటిగా చెప్పవచ్చు..  ఈ యాప్ ద్వారా మనం ప్రతిరోజు రూ.50 నుండి రూ.200 వరకు సంపాదించుకోవచ్చు..

Online Money Making :- 

 ఈ రోజుల్లో మొబైల్ లేదా ఆన్ లైన్ నుండి మనీ సంపాదించాలను కునేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానికి తగిన విధంగానే ఆన్ లైన్ కొన్ని వేల సంఖ్యలో వెబ్ సైట్లు మరియు మొబైల్ యాప్ లు పుట్టుకువస్తున్నాయి. అయితే వాటిలో చాల వరకు ఫేక్ సైట్లే ఉంటున్నాయి.అలాగే మరోకొన్నింటి నుండి మనీ సంపాదించడం అనేది కష్టతరంగా ఉంటుంది.

Read More : Earn paypal (Real Cash) With App Bounty App

ఇప్పటికే యూట్యూబ్ మరియు చాలా వెబ్ సైట్లలలో మనీ మేకింగ్ కి సంభందించిన వీడియోలు మరియు ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. అయితే మా వెబ్ సైట్ వీజిటర్స్ కోసం మొదటిసారిగా కొంత రీసెర్జ్ చేసి చాలా తేలికగా తక్కువ సమయంలో ఎక్కువ మనీనీ సంపాదించుకునే అవకాశం ఉన్న యాప్స్ మరియు వెబ్ సైట్లని మీ ముందుకు తెస్తుంది మీ ట్యూటోఫ్యాక్టరీ..

ఇందులో భాగంగా 6వ మొబైల్  యాప్ గా మీ ముందుకు తీసుకువస్తుంది App Karma App ఈ యాప్ ద్వారా మనం నెలకు $10 నుండి $500 డాలర్ల వరకు సంపాదించవచ్చు.. మరియు PayPal ద్వారా మనం నేరుగా మన బ్యాంక్ ఆకౌంట్ కి మనీ ని పంపిచవచ్చు..

What is App Karma :-

App Karma 2016 – 2017 లలో టాప్ 3 మనీ మేకింగ్ లేదా మనీ ఎర్నింగ్ యాప్స్ లలో ఒకటి.  App Karma ముఖ్యంగా గేమ్స్ డౌన్ లోడ్ చేయడం, యాప్స్ ని డౌన్ లోడ్ చేయటం వంటి టాస్క్ ల ద్వారా మనీని అందిస్తుంది. మిగిలిన మనీ మేకింగ్ యామ్స్ తో పోలిస్తే ఈ యాప్ ద్వారా వచ్చే మనీ చాల ఎక్కవ.

ఈ యాప్ ని 2016 ఏప్రిల్ 5 న లాంచ్ ఛేశారు.. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యాప్ దాదాపు 50,000$ డాలర్స్ వాళ్ల యూజర్స్ కి డిపోజిట్ చేసింది.. గత 2సం.లుగా బెస్ట్ మనీ ఎర్నింగ్ మొబైల్ యాప్స్ లో App Karma టాప్ 3 లో ఒకటిగా ఉంటుంది..

Check This Also :- Earn Money From Facebook Page 

Is App Karma Legit or Scam :-

నాకు తెలిసినంత వరకు App Karma యాప్ ఖచ్చితంగా జెన్యూన్ యాపే.. ఎందుకంటే నేను స్వయంగా ఈ యాప్ ద్వారా మనీ ఎర్న్ చేశాను కాబట్టి.. అలాగే ఇప్పటివరకు ఏ యాంటి స్కామ్ వెబ్సైట్ కుడా ఈ యాప్ ని స్కామ్ అని చె్ప్పలేదు..

App Karma App Payment Proof India :-

How to Use This App Karma App :-

ముందుగా ఈ యాప్ ని  డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ మీద క్లిక్ చేయండి : https://xkr.ma/m/8c698ZA9TG .. లేదా ప్లే స్టోర్ లో App Karma అని సెర్చ్ చేయండి

Did you find apk for android? You can find new Free Android Games and apps.

About admin