Chitika Telugu Tutorials

Want create site? Find Free WordPress Themes and plugins.

Chitika Complete Guide in Telugu

చితిక  ఇండియాలో గూగూల్ యాడ్ సెస్స్ కి ప్రత్యమ్నాయ యాడ్ నెట్ వర్క్.. అతి  తక్కువ ట్రాఫిక్ ( 500 కన్న తక్కవు వ్యూయర్స్) ఉన్న వెబ్ సైట్స్ తో కుడా నెలకు 6000కు పైగా సంపాదించుకోవచ్చు…

చితిక ( Chitika) ఇది ప్రపంచ స్ధాయిలో ప్రసిద్ది పొందిన ఆడ్వటైజింగ్ నెట్ వర్క్.. దినిని 2003 లో వెంకట్ కొల్లూరి మరియు అల్డన్ డొరొసారియో ( Alden DoRosario) కలిసి స్ధాపించటం జరిగింది… దానికి ముందు వీరిద్దరూ లైకోస్ (Lycos) అనే ఒక సెర్చ్ ఇంజిన్ కంపెనీలో పనిచేసేవారు…

 

గూగూల్ యాడ్ సెన్స్ Adsense తర్వాత చితిక Chitika రెండవ అతి పెద్గ యాడ్ నెట్ వర్క్ … దిని ప్రధాన కార్యలయం వెస్ట్ బ్యారో, యూ.ఎస్ లోను మరియు హైదరబాద్ లోను ఉన్నాయి…చితిక (Chitika) అనేది ఒక తెలుగు పదం… దిని అర్ధం చిటెక వేయడం ( Snap of Fingers).. మనం చిటెక ఎంత వేగంగా వేస్తమో ఈ కంపెనీ యాడ్స్ ని అంత వేగంగా సర్వ్ చేస్తుంది అనే వివరణ వచ్చేలా Chitika అని పేరు పెట్టారు..

 


Chitika లో ఇప్పటి వరకు 350,000 మందికి పైగా పబ్లిషర్టులు ఉన్నారు. మరియు 200 మందికి పైగా ఎంప్లాయిస్ ఉన్నారు.. మనం యాడ్ సెన్స్ ( Adsense) తో పోలిస్తే Chitika లో చాలా త్వరగా అకౌంట్ మరియు అప్రూవల్ పొందవచ్చు…దిని ద్వారా మనం కొంత అదనపు అదాయన్ని సంపాదించుకోవచ్చు.. చితిక ప్రతి నెల దాదాపు 4 బిలియన్ల యాడ్స్ ని సర్వ్ చేస్తుంది…

Chitika Features చితిక ప్రత్యేకతలు : 

చితిక గూగూల్ యాడ్ సెన్స్ కి భారత్ లో మొదటి ప్రత్యమ్నాయ యాడ్ నెట్ వర్క్.. Adsenseలో కూడ లేనన్ని Features చితిక లో ఉన్నాయి.. కేవలం అతి తక్కువ ట్రాఫిక్ తోనే మనం చితకలో వందలు,వేలు సంపాదించుకోవచ్చు… Chitika కస్టమర్ సపోర్ట్  కుడా చాలా బాగుంటుంది. అలాగే చికిత ఇంటర్ ఫేస్ ( Interface) ని కుడా మనం మార్చుకోవచ్చు…

ఇంటర్ ఫేస్ ( Interface) :

చితికలో మనకి చూడ చక్కని  ఇంటర్ ఫేస్ ఉంటుంది… యాడ్ Setup కుడా చాలా బాగుంటుంది. మనకి యడ్ కి సంభందించిన లైవ్ ్రపివ్యూ కుడా కనిపిస్తుంది ఇది Chitiaka స్పెషల్. ఈ ఆప్షన్ Adsense లో ఉండదు.. లైవ్ ప్రివ్యూ వల్ల మన వెబ్ సైట్లో యాడ్ అలా కనిపస్తుంది అనేది మనకు ఒక అవగహన ఉంటుంది… అలాగే Adsense లాగానే Chitika కుడా మన వెబ్ సై ర్చ్ కీవోర్డ్స్ ని  ఆదారంగా Ads ని డిస్ ప్టే చేస్తుంది కాబట్టి మనకి ఇన్ కం కుడా చాలా బాగుంటుంది..

ఫర్మమెన్స్  Perfemence :-  

Chitika 2రకాల యాడ్ Formats CPC,CPM ఫర్మాట్స్ ని ఉపయోగిస్తుంది.. అయితే Adsense కన్నా వీటి మీద వచ్చే  ఆదాయం కొంచెం తక్కువ..అయితే మీకు గనకు కెనడా, ఆమెరికా లాంటి దేశాల నుండి ట్రాఫిక్ వస్తున్నట్లయితే మీ ఆదాయం చాలా పెరుగుతుంది.కేవలం ఒక ఇండియా నుండి మాత్రమే అయితే  కొంచెం తక్కువ Earnings అనేవి ఉంటాయి.. అలాగే Chitika మన Google Search keywords ని బెస్ చేసుకోని యాడ్స్ ని డిప్ ప్టే చేస్తుంది కాబట్టి ప్రతిసారి మన వెబ్ సైట్ లోని కంటెటంట్ ఆదారంగా యాడ్ వస్తుంది అనే నమ్మకం ఉండదు..

సర్వీస్ Service :- 

Chitiaka కి సంభందిచిన వివరాలు మనకి Faq పేజ్ లో లభిస్తాయి.. Chitika లో అకౌంట్ ఏల ా ఓపెన్  చేయాలి.. యాడ్స్ ని డిస్ల్ ప్లే చేయాలనే వివారాలన్ని మనకి ఈ పేజ్ లో ఉంటాయి.. అలాగే మన సందేహాలని మనం కాంటాక్ట్ ఫోరాం మరియు ఈ మెయిల్ ద్వారా అడగవచ్చు.. అయితే వాటికి జవాబులు కొచెం లేటుగా వచ్చిన ఖచ్చితమైన వివరాలు అందులో ఉంటాయి..

Chitika Products For Publishers :- 

పబ్లిషర్స్ తమకు కావలసిన యాడ్ పర్మాట్ ని సెలక్ట్ చేసుకోవచ్చు..  తమ వెబ్ సైట్ కి తగిన విధంగా యాడ్ ని మార్చుకోవచ్చు.. అలాగే ఫిల్టర్స్ ని ఉపయోగించి మనకు అవసరం లేని యాడ్స్ ని బ్లాక్ Block చేసుకోవచ్చు.. ఒకసారి యాడ్ కోడ్ ని మన వెబ్ సైట్ లో పెస్ట్ చేసిన తర్వాత Chitika యాడ్స్ Performance ని ట్రాక్ చేస్తుంది.. అలాగే ఈ రోజు రిపోర్ట్ ని తర్వాత రోజు UTC +5 కి అంటే రాత్రి 8 అ తర్వాత టైంలో యాడ్ చేస్తుంది..

Apply To Chitika చతికలో అకౌంట్ ఓపెన్ చేయటం ఏలా ..?

Chitika లో అకౌంట్ ఓపెన్ చేయటం చాలా సులువు. ఈ లింక్   http://www.chitika.com/publishers/apply?refid=tutofactory మీద క్లిక్ చేసి పబ్లిషర్ సైన్ అప్ Publisher Signup మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి..

తరువాత మీ వెబ్ సైట్ ని యాడ్ చేయండి.. 24గం.లోపు వీ వెబ్ సైట్ అప్రూవ్ అవుతుంది…


 

For Displays

 • 300 x 250 Rectangle
 • 160 x 600 wide skyscraper

For mobiles

 • Adhesion banner
 • 320 x 50 mobile hook
 • 300 x 250 mobile hook

Others

 • 320 x 50 mobile banner
 • 300 x 600 half page banner
 • 728 x 80 Leader board
 • 550 x 250 MEGA- unit


Chitika Pros :- 

 • Now minimum Traffic
 • Easy Approval Process
 • Low Minimum Payout 10$ Through Paypal,Wire Transfer
 • Easy to Use
 • Friendly Interface
 • Quality Support
 • Can Use Along With Adsense

Cons :- 

 • No Revelant Ads
 • Low Earnings

Final Words :-

మీరు గనేక కొత్తగా వెబ్ సైట్ ని  క్రియోట్ చేసుకోన్న లేదా  Adsense అప్రూవ్ అవ్వకపోయిన పక్షంలొ మనం Chitika ని ఉపయోగించుకోవచ్చు.. అలాగే Chitika తో పాటు Adsense యాడ్స్ ని కుడా మనం మన వెబ్ సైట్లో వాడవచ్చు .. కాబట్టి మనం మరి కొంత  ఆదాయన్ని సంపాదించటానికి Chitika ఉపయోగపడుతుంది…

Did you find apk for android? You can find new Free Android Games and apps.

About admin