Tutofactory http://www.tutofactory.com The Best Telugu Website for Multi Media, Web Design & Money Making Tutorials Fri, 24 Mar 2017 16:57:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=4.7.3 Chaitanya Radham Songs http://www.tutofactory.com/chaitanya-radham-songs/ http://www.tutofactory.com/chaitanya-radham-songs/#respond Wed, 15 Mar 2017 08:34:34 +0000 http://www.tutofactory.com/?p=3666 Chaitanya Radham Songs

చైతన్యరధం సినిమాలోని పాటలు మన కాపు సోదరుల కోసం…

వంగవీటి మోహన రంగ (జూలై 4, 1947 – డిసెంబర్ 26, 1988) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.

వంగవీటి మోహనరంగా 1947, జులై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యురు మండలం లొని కాటూరు లో జన్మించారు. ఈయనకు నలుగురు అన్నలు : వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, మరియు వంగవీటి రాధాకృష్ణరావు (sr.) ఇందులో వంగవీటి రాధాకృష్ణరావు , 1974 లో హత్య చేయబడ్డారు. కాపు, ఇతర అణగారిన వర్గాల నాయకుడు అయిన రంగ కమ్మ కులానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఈయనకి ఇద్దరు సంతనం : వంగవీటి రాధాకృష్ణ మరియు వంగవీటి ఆషా.jai ranga

 

Download Songs  Password Here 

]]>
http://www.tutofactory.com/chaitanya-radham-songs/feed/ 0
Blue Host Black Friday Off 65% Discount http://www.tutofactory.com/blue-host-black-friday-off-65-discount/ Wed, 23 Nov 2016 05:42:29 +0000 http://tutofactory.com/?p=3523 Hello Friends.. if you want to buy domain or hosting it’s the Perfect Time.. World’s Leading Hosting Provider bluehost Offering 65% Discount on Hosting & VPS Plans..

 

Coupon Code Apply Only On This Link : http://bluehost.in/?utm_source=affiliate&a_aid=1992000a

 

001

BLACK FRIDAY SPECIAL: Get 65% off on Shared/Reseller Hosting and CloudSites upto 1 year & 65% off on VPS and Dedicated servers for 3 months. Hurry, discount drops at midnight!

 

The Best No.1 Hosting Provider in India.. Lighting Fast Servers With 99.9% Up Time

Pros :- 

Best Performance High Speed Servers

150+ Pre Auto Installers

Great Features And Best C Panel

Advanced Email System

Unlimited Disk Space & Bandwidth

Free Global CDN

Suitable For Pro Sites

Cons :- 

Price Little Bit Expansive

Limited Cpu Usage ( But Most of time It’s Okay)

Supports Available in English ( Slow Service)

 

 

]]>
New Jio Giga Fiber Plans http://www.tutofactory.com/new-jio-giga-fiber-plans/ Tue, 22 Nov 2016 04:02:32 +0000 http://tutofactory.com/?p=3502 రిలయన్స్ జియో ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టించింది.. ఆన్ లిమిటెడ్ హై స్పీడ్ నెట్ మరియు ఫ్రీ కాల్స్ తో రికార్డ్ లు సృష్టించింన జియో ఇప్పడు తాజాగా ఫైబర్ ఇంటర్ నెట్ లోను అడుగు పెట్టింది…

 

jio-gigafiber-plans

ప్రస్తుతానికి ముంబాయి మరియు పుణె లలో తన గిగా ఫైబర్ నెట్ సేవలను ప్రారంభించిన రిలయన్స్ అతి త్వరలోనే వాటిని దేశమంతటా విస్తరించనుంది..

అతి తక్కువ ధరతో హై స్పీడ్ ఇంటర్ నెట్ ను అందించే రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఆఫర్ లను చూస్తే ఎవరికైనా వావ్ అనిపించక మానదు…

 

jio-giga

జియో తరహలోనే జియో ఫైబర్ సేవలను కుడా 90 రోజుల పాటు ప్రివ్యూ అఫర్  కింద అందిచనున్నారు…

ప్రస్తుతానికి జియో ఫైబర్ లో 3 ప్యాకేజ్ లు ఉన్నాయి..

01. జియో గిగా ఫైబర్ స్పీడ్ బేస్డ్ ప్లాన్స్

02.జియో గిగా ఫైబర్ వాల్యూమ్ బేస్ డ్ ప్లాన్స్

03.జియో గిగా ఫైబర్ స్పెషల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్..

జియో గిగా ఫైబర్ స్పీడ్ బేస్డ్  మంత్లీ ప్లాన్స్ : 

jio-giga-fiber-plans-monthly

స్పీడ్ బేస్డ్ ప్లాన్స్ లో సాదరణంగా లిమిటిడ్ స్పీడ్ మరియు డేటా యూసేజ్ తో వస్తాయి..

అంటే మీ ప్లాన్ కేటాగిరి ని బేస్ చేసుకోని మీ డేటా లిమిట్ ఉంటుంది…

ఒకవేళ మీరు డేటా లిమిట్ ని దాటితే మీ నెట్ స్పీడ్ స్లో అవుతుంది..

 

జియో గిగా ఫైబర్ వాల్యూమ్ బేస్ డ్ ప్లాన్స్ :

ఒకవేళ మీరు కనుక  ఎటువంటి స్పీడ్ లిమిట్ లేకుండా ఇంటర్ నెట్ కావాలి అనుకుంటే అప్పడు మీరు ఈ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు…

హై స్పీడ్ నెట్ మరియు హై డేటా లిమిట్తో ఈ ప్లాన్ ని డిజైన్ చేశారు..

 

11

 

జియో గిగా ఫైబర్ స్పెషల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్..

మీరు అతి తక్కువ ఖర్చుతో ఇంటర్ నెట్ కనక్షన్ ని తసుకోవాలనుకుంటే ఈ ప్లాన్ ని ట్రై చేయవచ్చు,,

తక్కువ ఖర్చు.. హై స్పీడ్ ఇంటర్ నెట్..

33

 ఏలా రిజిష్టర్ చేసుకోవాలి 

ప్రస్తుతానికి జియో గిగా ఫైబర్ నెట్ ముంబాయి మరియు పుణె ప్రాంత వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది.. అయితే అతి త్వరలోనే వీటిని దేశమంతటా విస్తరించాడానికి రిలయన్స్ ప్రయత్నిస్తుంది..

వచ్చే సంవత్సరం 2017 మార్చి కల్లా అన్ని ప్రాంతలలోను జియో పైబర్ సేవలను అందుబాటులో కి తేవడానికి ప్రయత్నిస్తునట్లు జియో తెలిపింది..

]]>
Earn Money With Ladooo Andorid App http://www.tutofactory.com/earn-money-ladooo-andorid-app/ Sat, 19 Nov 2016 10:13:21 +0000 http://tutofactory.com/?p=3465 హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో ఉచితంగా మొబైల్ రిచార్జ్ ( ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ) , DTH, Paytm క్యాష్ ని ఏలా సంపాదించుకోవాలో తెలియచేస్తున్నాను.. దినికి కేవలం మీ దగ్గర అండ్రాయిడ్ మొబైల్ మరియు నెట్ ఉంటే చాలు..

ముందుగా మీ మొబైల్ లో ప్లే స్టోర్ ఒపెన్ చేసి Ladooo యాప్ ని డౌన్లోడ్ చేయండి.. ( Note : Ladooo పేరుతో మీకు చాలా యాప్స్ ఉన్నాయి.. అవన్ని ఒకేలా ఉంటాయి.. ఓరిజినల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ చూడండి )

 

screenshot_2016-11-19-12-35-10

 

ఒకసారి యాప్ ఇన్ స్టాల్ అయిన తరువాత మీరు మీ మొబైల్ నెం. ని Verify చేసుకోవాలి.. కాబట్టి సరియైన మొబైల్ నెం. ఇవ్వండి

 

screenshot_2016-11-19-12-42-02screenshot_2016-11-19-12-36-32

 

ఒకసారి మీ మొబైల్ Verify అయిన తరువాత మీకు Ladooo యాప్ కి సంభందించిన మొయిన్ డాష్ బోర్డ్ వస్తుంది.. ఇందులో మీకు ఆఫర్ వాల్ ఉంటుంది..

ఇక్కడ మీకు Ladooo  కి సంభందించిన ఆఫర్స్ వాటి వల్ల ఎంత Amount వస్తుంది అనేది మీకు ఉంటుంది..

ఇక్కడ మీరు మీకు కావలసిన లేదా నచ్చిన యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు..

 

 

screenshot_2016-11-19-12-47-12

 

 

మీరు ఏదైనా యాప్ ని ఇన్ స్టాల్ చేసేటప్పుడే ఆ  యాప్ కి సంభందించిన పూర్తి సమచారం ( Information)  ఉంటుంది..  అంటే యాప్ ని ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుందా లేక రిజిష్టర్ చేసుకోవాలా..

అలాగే అ యాప్ మన మొబైల్ లో ఎన్ని రోజులు మన మొబైల్ ఉండాలి అనే ఇన్ఫేర్మేషన్ ఉంటుంది.. దాని ప్రకారం మనం ఆ యాప్ ని ఇన్ స్టాల్ చేయాలి…

 

screenshot_2016-11-19-12-56-43

 

ఒకసారి మీరు యాప్ ని ఇన్ స్టాల్ చేయగానే మీ వ్యాలెట్ లోకి మనీ యాడ్ అవుతుంది.. అలాగే ఒక యాప్ ని కొన్ని రోజుల పాటు మీ మొబైల్ ఉంచినట్లయితే మీగిలిన మనీ యాడ్ అవుతుంది…

ఒకసారి మీరు 30రూ. ( కేవలం 20ని.ల ). చేరుకుంటే మీరు మొబైల్ రిచార్జ్ చేసుకోవచ్చు..

అలాగే మీ వ్యాలెట్ లో  సరిపడ మనీ ఉంటే మీరు DTH అలాగే పోస్ట్ పెయిడ్ బిల్స్ ని కుడా పే చేయవచ్చు..

 

how-to-get-free-recharge

 

 

అలాగే మీరు కావాలనుకుంటే మీ Paytm వ్యాలెట్ లోకి కుడా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు…

 

unnamedhow-to-get-free-paytm-cash-telugu-tutorials

 

How to Earn More With Ladooo…

Use Referral Program Earn Extra Money..  ₹5 For Each Successful Referral

You Can Also Participate in Surveys For Earn Extra Money..

Check it Daily For Special Offer

]]>
Infolinks Review & Complete Guide in Telugu http://www.tutofactory.com/infolinks-review-complete-guide-telugu/ Fri, 18 Nov 2016 01:20:13 +0000 http://tutofactory.com/?p=3445 Infolinks Review : Best Google Adsense Alternative

 

హై ఫ్రెండ్స్ మనీ మేకింగ్ ఆన్ లైన్ టాపిక్ లో నేను ఈ రోజు మీకు మరొక గూగూల్ యాడ్ సెన్స్ ప్రత్యామ్నాయమైన ఇన్ఫోలింక్స్ గురించి తెలియచేస్తున్నాను..

నేను ఇంతకముందు చిటిక (Chitika) మరియు బిడ్విటైజర్ (Bidvertiser) ల గురించి వివరించాను..ఇప్పుడు ఇన్ఫోలింక్స్ (Infolinks) గురించి రివ్యూ మరియు పూర్తి గైడ్  అందించబోతున్నాను..

ఇన్ఫోలింక్స్ (Infolinks)

infolinks-telugu-tutorials

 

గూగూల్ యాడ్ సెన్స్ కి అసలు సిసలైన ప్రత్యామ్నాయం.. అలాగే గూగూల్ యాడ్ సెన్స్ తో కలిపి కుడా ఉపయోగించగోగలిగిన యాడ్ నెట్ వర్క్..

 

ముఖ్యంగా బ్లాగర్స్,చిన్న వెబ్ సైట్స్ రన్ చేస్తున్నవాళ్లు ముఖ్యంగా అప్పుడప్పుడే వెబ్ సైట్ డిజైన్ చేస్తున్నవాళ్లు మరియు యాడ్ సెన్స్ అప్రూవ్ అవ్వని వారు ముందుగా ఇన్ఫోలింక్స్ (Infolinks) ని ఉపయోగించుకోవచ్చు..

 

ఇన్ఫోలింక్స్ (Infolinks) VS గూగూల్ యాడ్ సెన్స్ (Adsense)

మొదటగా గూగూల్ యాడ్ సెన్స్ లా కాకుండా ఇన్ఫోలింక్స్ (Infolinks) ఆర్టికల్ లేదా పేజ్ లో ఉన్నా Keywords ని ఉపయోగించుకోని యాడ్ ని డిస్ ప్లే చేస్తుంది.

.

అంటే పేజ్ లో ఉన్న Text కాంటెంట్ ని Link కింద మారుస్తుంది.. ఏవరైనా ఈ విజిటర్ ఆ లింక్ దగ్గరికి మౌస్ ని తీసుకువెళ్లినప్పుడు యాడ్ ని డిస్ ప్లే చేస్తుంది

 

ఇన్ఫోలింక్స్ (Infolinks) లో గూగూల్ యాడ్ సెన్స్ కన్నా యాడ్ ఫర్మెట్స్ ఎక్కువ.. టెస్ట్, బ్యానర్, ఫ్రేమ్,ఇన్ ట్యాగ్,ఇన్ ఫోల్డ్ యాడ్స్ ఇలా వివిధ రకాలుగా ఇన్ఫోలింక్స్ (Infolinks) యాడ్ ఫర్నెట్స్ ని అందిస్తుంది…

 

infolinks-popups.jpg

 

ఇన్ఫోలింక్స్ (Infolinks) CPC, CPM యాడ్స్ ని డిస్ ప్లే చేస్తుంది.. మరియు వాటిని ఇన్ టెస్ట్ , ఇన్ ఫ్రేమ్, ఇన్ ఫోల్డ్ మరియు పాప్ ఆప్ (Pop -Up) యాడ్స్ లాగా డిస్ ప్లే చేస్తుంది..

 

పబ్లిషర్ తనకి నచ్చిన విధంగా యాడ్ పార్మాట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మరియు మీకు కనుక 1 కన్న ఎక్కువ వెబ్ సైట్స్ ఉన్నప్పుడు కుడా చాలా తేలికగా యాడ్ ఫార్మాట్ ని మార్చుకోవచ్చు.. ఇటువంటి ఆప్షన్ మనకి గూగూల్ యాడ్ సెన్స్ లో ఉండదు

 

ఇన్ఫోలింక్స్ (Infolinks) AD Formats

ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇన్ టెస్ట్ , ఇన్ ఫ్రేమ్, ఇన్ ఫోల్డ్ మరియు పాప్ ఆప్ (Pop -Up) యాడ్స్ పార్మాట్స్ ని ఇన్ఫోలింక్స్ (Infolinks) ఉపయోగిస్తుంది..

 

 

ఇన్ఫోలింక్స్ రిజిష్టర్ మరియు వెరిఫికేషన్ ప్రోసెస్

 

ఇన్ఫోలింక్స్ (Infolinks) యాడ్స్ ని మనం చాలా తేలికగా ఇంటిగ్రేట్ Integrate చేసుకోవచ్చు.. ముందుగా Infolinks వెబ్ సైట్ ని ఓపెన్ చేసి Signup బటన్ మీద క్లిక్ చేసి కావల్సిన ఇన్ ఫార్మేషన్ ( Information) ని ఇవ్వండి..

 

 

దాని తరువాత 72 గంటల వ్యవధిలో మీ వెబ్ సైట్ & ఆకౌంట్ వెరిఫ్రై Verify చేయబడతాయి.. ఒకసారి Verify అయిన తరువాత మనం యాడ్ ని డిస్ ప్లే చేసుకోవచ్చు..

 

ఒకసారి మీ అకౌంట్ Verify అయిన తరువాత మనం ఇన్ఫోలింక్స్ (Infolinks) లోకి లాగిన్ అవ్వవచ్చు.. మీరు లాగిన్ అయిన తరువాత ఇంటిగ్రేషన్ కోడ్ వస్తుంది.. దానిని మనం మన వెబ్ సైట్లో కాపీచేయాలి

 

మీరు కనుక CMS Tools (WordPress Joomla Drupal) లాంటివి వాడుతున్నట్లయితే వాటికి సంభందించిన ప్లగ్ ఇన్స్ కుడా ఉంటాయి..

 

 

ఒకసారి మీరు మీ వెబ్ సైట్లో కోడ్ లేదా Plug in ని యాడ్ చేసిన తరువాత 72 గంటలలోపు మీ వెబ్ సైట్ Verify అవుతుంది.. ఒకసారి అకౌంట్ Verify అయితే మీరు మీ వెబ్ సైట్లో యాడ్స్ ని డిస్ ప్లే చేసుకోవచ్చు..

 

ఇన్ఫోలింక్స్ యాడ్స్ ని ఎలా డిస్ ప్లే చేయాలి.?

మన వెబ్ సైట్ Verify అయితే ఆటోమేటిక్ గా టెస్ట్ యాడ్స్ డిస్ ప్లే అవుతాయి.. అయితే మనం కొన్ని ఫీచర్స్ ని మాన్యువల్ గా ఆన్ చేసుకోవాలి..

 

 

మీరు ఏ ఫీచర్ ని అయితే ఆన్ చేయాలనుకుంటున్నారో వాటిని ఆక్టివేట్ చేసుకుంటు సరిపోతుంది.. ఒకసారి మీరు ఆక్టివేట్ చేసిన తరువాత 30ని లలోపు ఆ యాడ్స్ డిస్ ప్లే అవుతాయి…

ఇన్ఫోలింక్స్ పేమేంట్ ఆప్షన్స్

 • Publisher’s Share of Revenue: 70%.
 • Payment Methods Available: PayPal, wire, eCheck, Western Union, ACH, Payoneer.
 • Payment Terms: Net-45.
 • Minimum Payout Threshold: $50.

 

ఇన్ఫోలింక్స్ సపోర్ట్

 • Knowledge Base URL: http://www.infolinks.com/support
 • Personal Account Manager: No.
 • Easy to Contact Support: Yes.

ఇన్ఫోలింక్స్ ప్లస్ పాయింట్స్

 • Easy to Get Approve and Integration
 • Doesn’t Require Ad Space
 • Doesn’t Affect Website Speed
 • Referral Program
 • Lot of Ad Formats / Types
 • Easy to Use

 

ఇన్ఫోలింక్స్ మైనస్ పాయింట్స్

 • Interface Not Looks Good
 • Low CPM, CPC Rates for Asian Traffic

 

infolinks-telugu-tutorials

 

చివరగా ఆన్ లైన్ అడ్విటైజింగ్ లో మన ఇండియాలో గూగూల్ యాడ్ సెన్స్ కి Infolinks ని Best alternative గా చెప్పవచ్చు.. ఇన్ఫోలింక్స్ (Infolinks) వాళ్ల పబిషర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తుంది..

 

ఇన్ఫోలింక్స్ (Infolinks) బ్లాగ్ లో పబిషర్లు రెవెన్యూ ను పెంచుకునేందుకు అవసరమైన టెక్నిక్ లను ఎప్పటికప్పడు పోస్ట్ చేస్తారు.. పైగా దినిని యాడ్ సెన్స్ మరియు ఇతర యాడ్ నెట్ వర్క్ లతో కలిపి ఉపయోగించుకోవచ్చు…

మీరు కనుక మీ వెబ్ సైట్ ని ఆదయాన్ని సంపాదించుకోవలానుకుంటే మీకు ఇన్ఫోలింక్స్ (Infolinks) కచ్చితంగా ఒక మంచి చాయిస్..

 

]]>
Template Monster Social Referral Program http://www.tutofactory.com/template-monster-social-referral-program/ Sun, 13 Nov 2016 16:06:37 +0000 http://tutofactory.com/?p=3409 హాయ్ ఫ్రెండ్స్.. మీరు వెబ్ డెవలపర్ రా.. లేక వెబ్ డిజైనరా.. లేదా వీడియో ఎడిటరా.. అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.. మీరు చేసే వర్క్ తో ఆన్ లైన్ లో మనీ సంపాదించుకోవటానికి Template Monster వాళ్లు కొత్తగా Social Stock అనే కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నారు..ఈ కాంటెస్ట్ లో ఎవరైనా పొల్గోనవచ్చు.. కేవలం మీకు ఈ మెయిల్ ఐడి మరియు సోషల్ నెట్ వర్క్స్ (Social Networks) లో అకౌంట్ ఉంటే చాలు. ఇందులో రిజిష్టర్ చేసుకోవచ్చు..

Template Monster

ఇది ప్రపంచలోనే అత్యంత పాపులర్ అయిన టెంప్లెట్ Template ( Web Design & Multi Media) మార్కెటింగ్ నెట్ వర్క్. దినిని 2002లో స్ధాపించటం జరిగింది.. ఈ వెబ్ సైట్ లో ఇప్పటివరకు అత్యధికంగా 50,000 పైచిలుకు Templates అనేవి ఉన్నాయి.. అత్యంత నాణ్యమైన మరియు చాలా తేలికగా ఎడిట్ చేసుకోగల Templatesని అందించటంలో దినికి ఇదే సాటి..

Social Stock Contest

template-monster-social-stock-telugu tutorials
Template Monster వాళ్లు సరికొత్తగా వెబ్ డెవలపర్స్ మరియు ఎడిటర్ల కోసం ఒక కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నారు అదే Social Stock Contest..నిజానికి దినిని కాంటెస్ట్ అనటం కన్న Referral Program అనటం కరెక్ట్ గా ఉంటుంది.. ఎందుకుంటే ఇందులో జాయిన్ అయన ఏవరైనా మని లేదా బహుమతులు గెలుచుకోవచ్చు..
మనం మన ఈ మెయిల్ ఐడి తో Signup చేసకోవచ్చు.. ఒకసారి మనం Sign Up చేసిన తరువాత మనకి Social Stock వాళ్లు ఒక ప్రోమో కోడ్ Promo Code ని ఇస్తారు.. మనం ఈ కోడ్ ని మన సోషల్ మీడియా Social Media మరియు ఈ మెయిల్ Email ల ద్వారా షేర్ చేయాలి
ఇలా షేర్ చేసిన ప్రోమో కోడ్ Promo Code ని ఉపయోగించి ఏవరైనా Template Monster వెబ్ సైట్ లో ఏదైనా ప్రొడక్ట్ Product ని కోనుగోలు చేసినట్లయితే అప్పుడు మనకి ఒక పాయింట్ (1 Point) వస్తుంది.. లేదా మనమే ఏదైనా వెబ్ సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా After Effects Template ని కొనుగోలు చేసినప్పుడు ఈ ప్రోమో కోడ్ ని ఉపయోగించినట్లయితే అప్పుడు కుడా మనకి 1 Point వస్తుంది.. అలాగే ఈ ప్రోమో కోడ్ పై 10% డిస్కాంట్ వస్తుంది..

Social Stock Points – Gifts

మనికి వచ్చిన పాయింట్ల అదారంగా Template Monster వాళ్లు మనికి మనీ మరియు గిఫ్ట్ లని అందిస్తారు.. అలాగే మీరు కావాలనుకుంటే మీ పాయింట్ల ఆదారంగా గిఫ్ట్ లని పొందవచ్చు..

template-monster-social-stock-telugu-tutorials
• $100 on your PayPal account for 10 promo-code usages
• Smartwatch Pebble for 20 sales
• iPad Mini for 50 sales
• iPhone 6 for 100 sales
• Canon EOS 6D for 250 sales
• Macbook Pro for 500 sales
• Harley-Davidson Street for 1,000 sales
• Tesla Model S for 10,000 sales

మీరు ప్రోమో కోడ్ ని 10 సార్లు వాడినట్లయితే మీకు 10 పాయింట్లు వస్తాయి అంటే మీరు $100 డాలర్లు ని పొందవచ్చు.. అలాగే మీ దగ్గర 20 పాయింట్లు ఉంటే మీరు Smart Watch లేదా 200 డాలర్లు పొందవచ్చు..

Sharing Options

మీరు మీ ప్రోమో కోడ్ ని సోషల్ మీడియా లేదా వెబ్ సైట్లో షేర్ చేసుకోవడానికి వీలుగా Template Monster వాళ్లు కొన్ని రెడిమేడ్ Memes, Banners, Pre-Writing Text (Email) ని అందిస్తున్నారు.. వీటిని మనం చాలా తేలికగా షేర్ చేసుకోవచ్చు..

How to Earn Money With Social StockEarn Money From Online India

Registration Process :-
ఇంతకు ముందు చెప్పిన విదంగా కేవలం మన ఈ మెయిల్ ఉంటే చాలు.. Social Stock @ Template Monster లో రిజిష్టర్ చేసుకోవచ్చు.. మీరు ఈ లింక్ ని http://www.templatemonster.com/social/ ఓపెన్ చేసినట్లియితే మీకు
క్రింద ఇమేజ్ లో చూపిన విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది.

How to Earn Money Without Investment

 

అక్కడ మీ ఈ మెయిల్ email ఎంటర్ చేసి రిజిష్టర మీద క్లిక్ చేసినట్లయితే మీ ఈ మెయిల్ ఐడికి User Name, Password,Promo Code తో కూడిన ఈ మెయిల్ వస్తుంది..
దాని తరువాత మీరు తిరిగి Template Monster Social లో లాగిన్ అయితే మీకు టూల్స్Tools అనే మోనులో memes, Banners, Pre Writing Text ఉంటాయి.. వాటిని నేరుగా షేర్ చేసుకోవచ్చు.. అదేవిధంగా మీ Promo Code ని ఎంత మంది ఉపయోగించారో కుడా ట్రాక్ చేసుకోవచ్చు…

]]>
Bidvertiser Review in Telugu http://www.tutofactory.com/bidvertiser-complete-guide-telugu-beginners/ Thu, 10 Nov 2016 15:28:18 +0000 http://tutofactory.com/?p=3389 Bidvertiser Review in Telugu 

మీడియం లేదా అంత కన్న తక్కువ ట్రాఫిక్ ఉన్న వెబ్ సైట్స్ కు Bidvertiser ఒక వరం లాంటింది అన్ని చెప్నవచ్చు.. ఎందుకుంటే ఎటువంటి కనీస నిబంధనలు (Conditions) లేకుండా

ఎటువంటి సైట్ నుండి అయిన చెప్పుకోదగ్గ ఆదాయన్ని పబ్లిషర్స్ కి అందిస్తుంది Bidvertiser…

 Bidvertiser Information :-
Bidvertiser అనేది ప్రపంచ స్దాయిలో ప్రసిద్ది చెందిన మరియు చాలా ఎక్కువ కాలం నుంచి నడుపబడుతున్న యాడ్ నెట్ వర్క్ ( Ad NetWork). దినిని 2003 లో స్ధాపించటం జరిగింది..
మన ఇండియాలో Google Adsense కి ఒక ముఖ్యమైన Alternative గా బిడ్ వర్టీజైర్ గా పేరు పొందింది..అంతేకాకుండా దినిని మనం Adsense అదే విధంగా మిగిలన యాడ్ నెట్ వర్క్స్ తో కలిపి ఉపయోగించుకోవచ్చు..
ఇప్పటి వరకు Bidvertiser లో 25000కు పైచిలుకు పబ్లిషర్స్ ఉన్నారు..

Bidvertiser ప్రత్యేకతలు :

Bidvertiser లో ముఖ్యంగా చెప్పుకోవలసినది ఇది యాడ్స్ ని సర్వ్ చేసే విధానం. మిగిలిన యాడ్ నెట్ వర్క్స్ లా కాకుండా Bidvertiser వాళ్ల యాడ్ స్పెస్ ని ఏవరైతే ఎక్కువ బిడ్ వేస్తారో వాళ్లకు కేటాయిస్తుంది దిని వాళ్ల పబిష్టర్స్ కి చాలా లాభం..
అంతేకాకుండా Bidvertiser కేవలం CPC యాడ్స్ ని మాత్రమే కాకుండా CPM,CPA యాడ్స్ ని Display చేస్తుంది.. దినివాళ్ల మనకు చాలా మంచి ఆదాయం వస్తుంది..
కేవలం గూగూల్ యాడ్ సెన్స్ లా బ్యానర్ ( Banner) టెస్ట్ (Text) యాడ్స్ ని మాత్రమే కాకుండా పాప్ ఆప్ (Pop-Up ) స్లైడర్ యాడ్స్ (Slider) మరియు ఎక్స్ యమ్ ఎల్ XML Feeds ని కుడా డిస్ ప్లే చేస్తుంది..

bidvertiser-publisher-requirements

పబ్లిషర్ రిక్వైర్ మెంట్స్:

Bidvertiser కి సంభందిచినంత వరకు ఎటువంటి ఆర్హతలు అవసరం లేదనే చెప్పాలి.. కేవలం ఒక్క ఆడల్ట్ కాంటెంట్ ( Adult Content) తప్ప మరి ఏ ఇతర కంటెంట్ అయిన సబ్ డొమైన్ ( Sub Domain) ఉదహరణకి suniel.wordpress.com, tutofactory.blogspot.com, photography.wix.com ఇలా సబ్ డొమైన్లను కుడా Bidvertiser అప్రూవ్ చేస్తుంది..

 • Publisher Terms: http://www.bidvertiser.com/bdv/BidVertiser/bdv_publisher_guideline.dbm
 • Traffic Requirements: None
 • Publisher Language Requirement: None
 • Prohibited Publisher Content: No adult illegal sites
 • Ad Types: Display Ads, Pop-Under Ads, Slider Ads, XML Feeds, desktop and mobile

image_3

ఏలా ఆప్లే చేయాలి..

Bidvertiser లో ఆకౌంట్ ఓపెన్ చేయటం చాలా తేలిక. ఈ లింక్ ని http://cdn.bidvertiser.com/referral_button.html?pid=585843  ఉపయోగించి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.. ఒక్కసారి మీ ఈ మెయిల్ ఐడి అప్రూవ్ అయితే ఇక మీ అకౌంట్ అక్టివేట్ అయినట్ట్లే.. అలాగే దాదాపుగా ప్రతి వెబ్ సైట్ కుడా వెంటనే అప్రూవ్ అవుతుంది..Bidvertiser అటోమేటిక్ అప్రూవల్ సిస్టమ్ ని ఉపయోగిస్తుంది…

Bidvertiser Restrictions నిబంధనలు :

 • మీ వెబ్ సైట్ లో కనుక సెక్సువల్ కంటెంట్,హ్యాకింగ్,అసభ్యకరమైన ఫోటోలు లేదా భాష, డ్రగ్స్, మరియు చట్టవ్యతిరేఖమైన కంటెట్ ఉన్న వెబ్ సైట్లను అప్రూవ్ చేయ్యదు..
 • పైరేటింగ్ ( మూవీస్, సాఫ్ట్ వేర్) అదేవిధంగా హ్యాకింగ్, స్పామింగ్ సైట్లను అప్రూవ్ చేయ్యదు
 • అదేవిధంగా ఇంకా సైట్ పూర్తిగా డిజైన్ చేయబడని (Under Construction) వెబ్ సైట్లను కుడా అప్రూవ్ చేయ్యదు
 • ఒకవేళ ఏవరైనా పబ్లిషర్ తన ఆదాయన్ని పెంచుకోవటానికి ఏవైనా ట్రిక్స్ ని ఉపయోగిస్తే అంటే తన యాడ్స్ మీద తనే క్లిక్ చేయటం లేదా వేరే వాళ్ల చేత క్లిక్ చేయించటం అదేవిధంగా సైట్ కి విజిటర్స్ ని పెంచడానికి దొంగదారులు వేతేకితే వెంటనే వాళ్ల అకౌంట్ ని బ్లాక్ చేస్తుంది

payment-methods-bidvertiser-tutofactory

పేమేంట్ మెధడ్స్ Payment Methods :-

Paypal
Payza
Wire Transfer
Check
మీ అకౌంట్ లో కనీసం 10$ ఉన్నట్లయితే మీరు పేమేంట్ రిక్విస్ట్ అడగవచ్చు…

 

2 Tired యాడ్ రెవెన్యూ సిస్టమ్ :

Bidvertiser లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ CPC యాడ్స్ తో పాటు CPM , CPA యాడ్స్ ని కలిపి పబ్లిష్ చేస్తుంది దినివల్ల పబ్లిషర్స్ కి చాలా వల్ల పబ్లిషర్స్ కి చాలా ఉపయోగం..

ముఖ్యంగా ఏవరైనా వీజిటర్ మీ వెబ్ సైట్లో ఉన్న యాడ్ మీద క్లిక్ చేసి ఆ యాడ్ కి సంభందిచిన వెబ్ సైట్లో సైన్ ఆప్ చేయటం లేదా రిజిష్టర్ అవ్వటం, సర్వే ని ఫిల్ చేయటం లేదా ఏదైనా ప్రొడక్ట్ ని కొనుగొలు చేయటం లాంటివి జరిగితే మీ ఆదాయం ఏకంగా డాలర్లలలోనే ఉంటుంది.Ad Types and Varieties

BidVertiser  చాలా రకాల యాడ్ టైప్స్ ని అందిస్తుంది. బ్యానర్ యాడ్స్ లో దాదాపు అన్ని సైజ్లలలో 300x 250, 300×60,720×90, 160×90 వీటితో పాటు ఇంకొన్ని యాడ్ సైజ్ లను Responsive డిజైన్లలో మనకు అందిస్తుంది. కేవలం బ్యానర్ యాడ్స్ నే కాకుండా

Slider Ads – These are more intrusive ads that will command the attention of your visitor but they will take away from the overall experience the visitor will have on your site. These are not recommended if you are focused on providing the visitor with a frustration-free experience.

Pop-Under Ads – These ads will appear behind the active window, only revealing themselves when the user closes the site.

Catfish Ads – 320×50 ads that flow at the bottom of the screen in mobile devices

XML Feed Integration –Use XML feeds to show ads across web applications.

పబ్లిషర్ తన అవసరానికి తగిన విధంగా వీటిలో ఎటువంటి బ్యానర్ యాడ్ లేదా ఇతర యాడ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు…

 

Bidvertiser Pros 

 • ఇండయాలో గూగూల్ యాడ్ సెన్స్ కి బెస్ట్ ప్రత్యమ్నాయం
 • దినిని యాడ్ సెన్స్ తో కలిపి కుడా ఉపయోగించుకోవచ్చు
 • Bidvertiser లో మనం చాలా రకాలుగా (CPC,CPM,CPA,Referal) మనీ సంపాదించుకోవచ్చు..
 • Automatic  అప్రూవల్ ప్రోగ్రామ్..
 • ఎటువంటి కండీషన్స్ లేకుండా మనసైట్ అప్రూవ్ అవుతుంది
 •  అతి తక్కువ మినిమమ్ విత్ డ్రా 10 $
 • చాలా ఎక్కువకాలం నుంచి నడుపబడుతున్న యాడ్ నెట్ వర్క్
 • Higher CPM Rates  మొబైల్ ట్రాఫిక్
 • 100% యాడ్ ప్లెస్మెంట్.. పలనా పేజ్ లో Bidvertiser యాడ్స్ డిస్ ప్లే అవటం లేదు అనే  ప్రోబ్లామ్ ఉండదు
 • ఎటువంటి లాంగ్వేజ్ నైనా సపోర్ట్ చేస్తుంది

 

Bidvertiser Cons

 • యాడ్ సెన్స్ తో పోలిస్తే తక్కవ CPC కమీషన్
 • మన వెబ్ సైట్ కి తగిన విధంగా యాడ్స్ ఉండవు
 • లో క్వాలిటి ఉన్న వెబ్ సైట్స్ కి తక్కువ ఆదాయం
 • యాడ్స్ క్వలిటి యావరేజ్ గా ఉంటుంది
 • డైలీ ఎర్నింగ్స్ కుడా అంత ఎక్కవగా ఉండవు..

Final Words :- 

మిగిలిన యాడ్ నెట్ వర్క్స్ తో పోలిస్తే Bidvertiser లో మనకు వచ్చే ఆదాయం తక్కువ అయినప్పటికి మనకి Google Adsense లాంటి మేజేర్ నెట్ వర్క్ అప్రూవ్ అయ్యేవరకు మనం దినిని ఉపయోగించవచ్చు.. అదేవిధంగా మనం Bidvertiser ని గూగూల్ యాడ్ సెన్స్ తో కలిపి కుడా ఉపయోగించవచ్చు…

ఓకవేళ మీకు యాడ్ సెన్స్ అప్రూవ్ అవ్వకపోతే ముందుగా మీరు Bidvertiser ని  ఉపయోగించవచ్చు…Google Adsense కన్నా Bidveriser లో ఫీచర్స్ ఎక్కువ..యాడ్ పార్మెట్స్ కుడా ఎక్కువ..

]]>
51% Offer On Blue Host All Products http://www.tutofactory.com/51-offer-on-blue-host-all-products/ Tue, 08 Nov 2016 12:49:09 +0000 http://tutofactory.com/?p=3362  

Hi Friends..  Now Blue Host Offering Great Discount on All Hosting Plans (except DevCloud)  …  Blue Host is a One Of the leading web hosting network in India. it’s one of the part of EIG Group Which also have Bluehost.com.. blue Host india Offers High Speed  localised Servers for Indians. The Best part is We an use net banking, indian Debit Cards When Purchase..

 

Discount Details :- 

Shared Hosting, Reseller Hosting & Cloud Sites
51% off on cart value

VPS & Dedicated Servers
31% off on cart value

Coupon Code: HERO

This Coupon Code Valid With Only This Link :- http://bluehost.in/?utm_source=affiliate&a_aid=1992000a

Sale ends on 10th November 2016..

Blue Host Hosting Plans

 

Standard Plan :- 

Standard Plan Comes With Single Domain Unlimited Hosting.. It’s Perfect Who Want to Built Website But I Always Recommend  Business Plan.. Because With This Plan You Can Host 3 Domains With Little Bit Price Difference..

Unlimited Disk Space

Unlimited BandWidth

unlimited Email Accounts

Include Free CDN Network

Business Plan :- 

This is the Plan I Recommend Always.. You Can Host 3 Different Domains In This Plan.. Best For Beginners Who Want to Start Web Developing… You Can Use Coupon Code For Decrease the Price…

This Plan Includes All Features of Standard Plan…

Pro Plan : 

This is Best For Web Developers Who Want To Host Unlimited (10 Domains Recommended) Domains… With High Performance Servers and Global CDN Your Websites have Blazing Speed.. This is Also Includes All Features of Standard Plan..

 

How to Apply Coupon Code :- 

 

First Click On This Link :-  http://bluehost.in/?utm_source=affiliate&a_aid=1992000a 

Then Select your Hosting Plan.. Then Select Register Domain ( You Can Get One Free Domain With Any Plan)

on The Final Page Verify Your Purchases and Remove Un Wanted products.. ( Blue Host Automatically add Few Products like Domain Secure like that)

Then Apply This Coupon Code :- HERO

That’s it Enjoy Friends..

 

]]>
Chitika Telugu Tutorials http://www.tutofactory.com/chitika-telugu-tutorials/ Tue, 08 Nov 2016 05:52:17 +0000 http://tutofactory.com/?p=3348 Chitika Complete Guide in Telugu

చితిక  ఇండియాలో గూగూల్ యాడ్ సెస్స్ కి ప్రత్యమ్నాయ యాడ్ నెట్ వర్క్.. అతి  తక్కువ ట్రాఫిక్ ( 500 కన్న తక్కవు వ్యూయర్స్) ఉన్న వెబ్ సైట్స్ తో కుడా నెలకు 6000కు పైగా సంపాదించుకోవచ్చు…

చితిక ( Chitika) ఇది ప్రపంచ స్ధాయిలో ప్రసిద్ది పొందిన ఆడ్వటైజింగ్ నెట్ వర్క్.. దినిని 2003 లో వెంకట్ కొల్లూరి మరియు అల్డన్ డొరొసారియో ( Alden DoRosario) కలిసి స్ధాపించటం జరిగింది… దానికి ముందు వీరిద్దరూ లైకోస్ (Lycos) అనే ఒక సెర్చ్ ఇంజిన్ కంపెనీలో పనిచేసేవారు…

 

గూగూల్ యాడ్ సెన్స్ Adsense తర్వాత చితిక Chitika రెండవ అతి పెద్గ యాడ్ నెట్ వర్క్ … దిని ప్రధాన కార్యలయం వెస్ట్ బ్యారో, యూ.ఎస్ లోను మరియు హైదరబాద్ లోను ఉన్నాయి…చితిక (Chitika) అనేది ఒక తెలుగు పదం… దిని అర్ధం చిటెక వేయడం ( Snap of Fingers).. మనం చిటెక ఎంత వేగంగా వేస్తమో ఈ కంపెనీ యాడ్స్ ని అంత వేగంగా సర్వ్ చేస్తుంది అనే వివరణ వచ్చేలా Chitika అని పేరు పెట్టారు..

 


Chitika లో ఇప్పటి వరకు 350,000 మందికి పైగా పబ్లిషర్టులు ఉన్నారు. మరియు 200 మందికి పైగా ఎంప్లాయిస్ ఉన్నారు.. మనం యాడ్ సెన్స్ ( Adsense) తో పోలిస్తే Chitika లో చాలా త్వరగా అకౌంట్ మరియు అప్రూవల్ పొందవచ్చు…దిని ద్వారా మనం కొంత అదనపు అదాయన్ని సంపాదించుకోవచ్చు.. చితిక ప్రతి నెల దాదాపు 4 బిలియన్ల యాడ్స్ ని సర్వ్ చేస్తుంది…

Chitika Features చితిక ప్రత్యేకతలు : 

చితిక గూగూల్ యాడ్ సెన్స్ కి భారత్ లో మొదటి ప్రత్యమ్నాయ యాడ్ నెట్ వర్క్.. Adsenseలో కూడ లేనన్ని Features చితిక లో ఉన్నాయి.. కేవలం అతి తక్కువ ట్రాఫిక్ తోనే మనం చితకలో వందలు,వేలు సంపాదించుకోవచ్చు… Chitika కస్టమర్ సపోర్ట్  కుడా చాలా బాగుంటుంది. అలాగే చికిత ఇంటర్ ఫేస్ ( Interface) ని కుడా మనం మార్చుకోవచ్చు…

ఇంటర్ ఫేస్ ( Interface) :

చితికలో మనకి చూడ చక్కని  ఇంటర్ ఫేస్ ఉంటుంది… యాడ్ Setup కుడా చాలా బాగుంటుంది. మనకి యడ్ కి సంభందించిన లైవ్ ్రపివ్యూ కుడా కనిపిస్తుంది ఇది Chitiaka స్పెషల్. ఈ ఆప్షన్ Adsense లో ఉండదు.. లైవ్ ప్రివ్యూ వల్ల మన వెబ్ సైట్లో యాడ్ అలా కనిపస్తుంది అనేది మనకు ఒక అవగహన ఉంటుంది… అలాగే Adsense లాగానే Chitika కుడా మన వెబ్ సై ర్చ్ కీవోర్డ్స్ ని  ఆదారంగా Ads ని డిస్ ప్టే చేస్తుంది కాబట్టి మనకి ఇన్ కం కుడా చాలా బాగుంటుంది..

ఫర్మమెన్స్  Perfemence :-  

Chitika 2రకాల యాడ్ Formats CPC,CPM ఫర్మాట్స్ ని ఉపయోగిస్తుంది.. అయితే Adsense కన్నా వీటి మీద వచ్చే  ఆదాయం కొంచెం తక్కువ..అయితే మీకు గనకు కెనడా, ఆమెరికా లాంటి దేశాల నుండి ట్రాఫిక్ వస్తున్నట్లయితే మీ ఆదాయం చాలా పెరుగుతుంది.కేవలం ఒక ఇండియా నుండి మాత్రమే అయితే  కొంచెం తక్కువ Earnings అనేవి ఉంటాయి.. అలాగే Chitika మన Google Search keywords ని బెస్ చేసుకోని యాడ్స్ ని డిప్ ప్టే చేస్తుంది కాబట్టి ప్రతిసారి మన వెబ్ సైట్ లోని కంటెటంట్ ఆదారంగా యాడ్ వస్తుంది అనే నమ్మకం ఉండదు..

సర్వీస్ Service :- 

Chitiaka కి సంభందిచిన వివరాలు మనకి Faq పేజ్ లో లభిస్తాయి.. Chitika లో అకౌంట్ ఏల ా ఓపెన్  చేయాలి.. యాడ్స్ ని డిస్ల్ ప్లే చేయాలనే వివారాలన్ని మనకి ఈ పేజ్ లో ఉంటాయి.. అలాగే మన సందేహాలని మనం కాంటాక్ట్ ఫోరాం మరియు ఈ మెయిల్ ద్వారా అడగవచ్చు.. అయితే వాటికి జవాబులు కొచెం లేటుగా వచ్చిన ఖచ్చితమైన వివరాలు అందులో ఉంటాయి..

Chitika Products For Publishers :- 

పబ్లిషర్స్ తమకు కావలసిన యాడ్ పర్మాట్ ని సెలక్ట్ చేసుకోవచ్చు..  తమ వెబ్ సైట్ కి తగిన విధంగా యాడ్ ని మార్చుకోవచ్చు.. అలాగే ఫిల్టర్స్ ని ఉపయోగించి మనకు అవసరం లేని యాడ్స్ ని బ్లాక్ Block చేసుకోవచ్చు.. ఒకసారి యాడ్ కోడ్ ని మన వెబ్ సైట్ లో పెస్ట్ చేసిన తర్వాత Chitika యాడ్స్ Performance ని ట్రాక్ చేస్తుంది.. అలాగే ఈ రోజు రిపోర్ట్ ని తర్వాత రోజు UTC +5 కి అంటే రాత్రి 8 అ తర్వాత టైంలో యాడ్ చేస్తుంది..

Apply To Chitika చతికలో అకౌంట్ ఓపెన్ చేయటం ఏలా ..?

Chitika లో అకౌంట్ ఓపెన్ చేయటం చాలా సులువు. ఈ లింక్   http://www.chitika.com/publishers/apply?refid=tutofactory మీద క్లిక్ చేసి పబ్లిషర్ సైన్ అప్ Publisher Signup మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి..

తరువాత మీ వెబ్ సైట్ ని యాడ్ చేయండి.. 24గం.లోపు వీ వెబ్ సైట్ అప్రూవ్ అవుతుంది…


 

For Displays

 • 300 x 250 Rectangle
 • 160 x 600 wide skyscraper

For mobiles

 • Adhesion banner
 • 320 x 50 mobile hook
 • 300 x 250 mobile hook

Others

 • 320 x 50 mobile banner
 • 300 x 600 half page banner
 • 728 x 80 Leader board
 • 550 x 250 MEGA- unit


Chitika Pros :- 

 • Now minimum Traffic
 • Easy Approval Process
 • Low Minimum Payout 10$ Through Paypal,Wire Transfer
 • Easy to Use
 • Friendly Interface
 • Quality Support
 • Can Use Along With Adsense

Cons :- 

 • No Revelant Ads
 • Low Earnings

Final Words :-

మీరు గనేక కొత్తగా వెబ్ సైట్ ని  క్రియోట్ చేసుకోన్న లేదా  Adsense అప్రూవ్ అవ్వకపోయిన పక్షంలొ మనం Chitika ని ఉపయోగించుకోవచ్చు.. అలాగే Chitika తో పాటు Adsense యాడ్స్ ని కుడా మనం మన వెబ్ సైట్లో వాడవచ్చు .. కాబట్టి మనం మరి కొంత  ఆదాయన్ని సంపాదించటానికి Chitika ఉపయోగపడుతుంది…

]]>
How to Change Image Preview in Whatsapp 2016 http://www.tutofactory.com/change-image-preview-whatsapp-2016/ Fri, 28 Oct 2016 16:19:54 +0000 http://tutofactory.com/?p=3335 Hi Friends.. This is Suniel.. From tutofactory.com.. In This Article I’m Showing How to Change Preview Thumbnail of Image For Whats app…

First Download & Install  Image Preview  Changer App From PlayStore …

 

 

]]>