Earn Money With Ladooo Andorid App

0
78
How to Earn Money with ladooo
Loading...

హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో ఉచితంగా మొబైల్ రిచార్జ్ ( ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ) , DTH, Paytm క్యాష్ ని ఏలా సంపాదించుకోవాలో తెలియచేస్తున్నాను.. దినికి కేవలం మీ దగ్గర అండ్రాయిడ్ మొబైల్ మరియు నెట్ ఉంటే చాలు..

ముందుగా మీ మొబైల్ లో ప్లే స్టోర్ ఒపెన్ చేసి Ladooo యాప్ ని డౌన్లోడ్ చేయండి.. ( Note : Ladooo పేరుతో మీకు చాలా యాప్స్ ఉన్నాయి.. అవన్ని ఒకేలా ఉంటాయి.. ఓరిజినల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ చూడండి )

 

screenshot_2016-11-19-12-35-10

 

ఒకసారి యాప్ ఇన్ స్టాల్ అయిన తరువాత మీరు మీ మొబైల్ నెం. ని Verify చేసుకోవాలి.. కాబట్టి సరియైన మొబైల్ నెం. ఇవ్వండి

 

screenshot_2016-11-19-12-42-02screenshot_2016-11-19-12-36-32

 

ఒకసారి మీ మొబైల్ Verify అయిన తరువాత మీకు Ladooo యాప్ కి సంభందించిన మొయిన్ డాష్ బోర్డ్ వస్తుంది.. ఇందులో మీకు ఆఫర్ వాల్ ఉంటుంది..

ఇక్కడ మీకు Ladooo  కి సంభందించిన ఆఫర్స్ వాటి వల్ల ఎంత Amount వస్తుంది అనేది మీకు ఉంటుంది..

ఇక్కడ మీరు మీకు కావలసిన లేదా నచ్చిన యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు..

 

 

screenshot_2016-11-19-12-47-12

 

 

మీరు ఏదైనా యాప్ ని ఇన్ స్టాల్ చేసేటప్పుడే ఆ  యాప్ కి సంభందించిన పూర్తి సమచారం ( Information)  ఉంటుంది..  అంటే యాప్ ని ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుందా లేక రిజిష్టర్ చేసుకోవాలా..

అలాగే అ యాప్ మన మొబైల్ లో ఎన్ని రోజులు మన మొబైల్ ఉండాలి అనే ఇన్ఫేర్మేషన్ ఉంటుంది.. దాని ప్రకారం మనం ఆ యాప్ ని ఇన్ స్టాల్ చేయాలి…

 

screenshot_2016-11-19-12-56-43

 

ఒకసారి మీరు యాప్ ని ఇన్ స్టాల్ చేయగానే మీ వ్యాలెట్ లోకి మనీ యాడ్ అవుతుంది.. అలాగే ఒక యాప్ ని కొన్ని రోజుల పాటు మీ మొబైల్ ఉంచినట్లయితే మీగిలిన మనీ యాడ్ అవుతుంది…

ఒకసారి మీరు 30రూ. ( కేవలం 20ని.ల ). చేరుకుంటే మీరు మొబైల్ రిచార్జ్ చేసుకోవచ్చు..

అలాగే మీ వ్యాలెట్ లో  సరిపడ మనీ ఉంటే మీరు DTH అలాగే పోస్ట్ పెయిడ్ బిల్స్ ని కుడా పే చేయవచ్చు..

 

how-to-get-free-recharge

 

 

అలాగే మీరు కావాలనుకుంటే మీ Paytm వ్యాలెట్ లోకి కుడా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు…

 

unnamedhow-to-get-free-paytm-cash-telugu-tutorials

 

How to Earn More With Ladooo…

Use Referral Program Earn Extra Money..  ₹5 For Each Successful Referral

You Can Also Participate in Surveys For Earn Extra Money..

Check it Daily For Special Offer

NO COMMENTS

LEAVE A REPLY