Want create site? Find Free WordPress Themes and plugins.

design free websites With WordPress

వెబ్ డిజైన్ ఆన్ లైన్ లేదా మన ఇంటి నుండే ఖాళీ సమయంలో  మనీ సంపాదించుకోవడానికి సులువైన మార్గం. ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి బిజినెస్ కి వెబ్ సైట్ అనేది అవసరం అవుతుంది. తమ కంపెనీ యొక్క బ్రాడింగ్ ని పెంచుకోవడంలో వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్స్ కీలకపాత్రని పోషిస్తున్నాయి.. design free websites

ఈ రోజుల్లో వెబ్ సెట్స్ ని మెయింటెన్ చేస్తూ నెలకు రూ.1000 నుండి 10 లక్షలు వరకు సంపాదించే వ్యక్తులు చాలమంది ఉన్నారు.. నేను కుడా నా వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు రూ.15000 నుండి 20,000 వరకు సంపాదిస్తున్నాను..

ఇవి కుడా చూడండి : వర్డ్ ప్రస్ సైట్స్ ద్వారా నెలకు 20,000 వరకు సంపాదించడం ఏలా..? 

అయితే వెబ్ డిజైన్ అనేది చాల కష్టం దానికి చాల సాఫ్ట్ వేర్ లు, స్రిప్టింగ్ నేర్చుకోవాలి అనే అపోహ చాలమందిలో ఉంది. అయితే ఎటువంటి కోడింగ్ లేదా స్రిప్టింగ్ అవసరం లేకుండా కుడా హై క్వాలీటి ప్రోఫెషనల్ వెబ్ సైట్స్ ని డిజైన్ చేసుకోవచ్చు.. దాని కోసం CMS ( Content Management System) టూల్స్ అనేవి ఉన్నాయి. వీటి ద్వారా ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా చాల తేలికగా వెబ్ సైట్స్ ని డిజైన్ చేసుకోవచ్చు..What Is CMS ( Content Management System)

Content Management System అనేది  డిజిటల్ కంటెంట్ ని స్టోర్ లేదా క్రియోట్ చేయడానికి ఉపయోగించే  సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ( కొన్ని ప్రోగ్రామ్స్ యొక్క సముదాయం) దినిని వెబ్ కంటెంట్ మేనేజ్ మెంట్  WCM ( Web Content Mangement  లోను మరియు ఎంటర్ ప్రైజ్ కంటెంట్ మనేజ్మెంట్ Enterprise Management  లోను ఉపయోగిస్తారు..

సాధరణంగా ECM అనేది ప్రధానంగా ఒక కంపెనీ యొక్క ఫైర్ వాల్ బెస్ చేసుకోని పనిచేస్తుంది.. అంటే  కేవలం అ కంపెనీ లేదా అ ఆర్గనేజైషన్ కి సంభందించిన కంప్యూటర్స్ లోనే అ సైట్ లేదా డేటా అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా WCM అనేది ఏవరైనా ఆపరేట్ చేసుకునేందుకు వీలుగా రూపోదించబడినది..

Read Also :- Best Adsense Alternatives For Indian Bloggers 

how to Design Free Websites

CMS Features :-

  • CMS లాభాలు చెప్పుకోవలసి వచ్చే వీటిని ఉపయోగించి ఎటువంటి కోడింగ్ (Html, Php, CSS) అవసరం లేకుండా వెబ్ సైట్స్ ని డిజైన్ చేసుకోవచ్చు..
  • Searching Engine Optimization చాల ఈజీగా ఉంటుంది మరియు డిఫాల్ట్ గా ఇండెక్స్ ఫీచర్ ఉంటుుంది
  • గ్రాఫికల్ ఇంటర్ ఫేస్
  • మల్టీమీడియా సపోర్ట్
  • రీవిజన్ ఫీచర్ ఒకసారి క్రియోట్ చేసిన కంటెంట్ ని  ఎన్నిసార్లు అయిన మార్పులు చేసుకోవచ్చు..

What is WordPress

వర్డ్ ప్రస్ అనేది ఒక CMS అప్లికేషన్. ఇది ముఖ్యంగా PHP మరియు MYSQL (Database) లను అధారంగా చేసుకోని డిజైన్ చేయబడినది. దినిని ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్న CMS అప్లికేషన్ గా చెబుతారు. దాాదాపుగా 10 లక్షలుకు పైగా వెబ్ సైట్లను WordPress ని ఉపయోగించి డిజైన్ చేయటం జరిగింది.

దాదాపుగా 8 వేలకు  పైగా ధీమ్స్ మరియు 20,000 కు పైగా ప్లగ్ ఇన్స్ మనకు WordPress లో ఉన్నాయి.. ఇవన్ని పూర్తిగా ఉచితం.. ఇవే కాకుండా మరెన్నో ప్రీమియమ్ ధీమ్స్ మరియు ప్లగ్ ఇన్స్ ఆన్ లైన్ లో ఉన్నాయి..

Check Here : Best WordPress Theme Ever 

Why WordPress

మిగిలిన CMS అప్లికేషన్స్ తో పోలిస్తే వర్డ్ ప్రస్ లో సైట్స్ డిజైన్ చేయడం మరియు మెయింటెన్ చేయటం చాలా తేలిక.. అంతేకాకుండా WordPress కు అందుబాటులో ఉన్న ధీమ్స్ కాని ప్లగ్ ఇన్స్ కాని మరి ఏ ఇతర CMS అప్లికేషన్ కి అందుబాటులో లేవు..

How to Design Free Websites In WordPress

ముందుగా మనం వెబ్ సైట్ డిజైన్ చేసుకోవాలి అంటే మనకు వెబ్ సైట్ కి సంభందించిన చిరునామ ( Domain) అనేది కావాలి. అందుకోసం ముందుగా Godaddy లేదా Freenom సైట్స్ ద్వారా మీకు కావలసిన డోమైన్ ని రిజిష్టర్ చేసుకోండి. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

దాని తరువాత Googie Host లో హోస్టింగ్ ని ఉచితంగా లైఫ్ టైమ్ వ్యాలిడిటితో పొందండి. ఈ అవకాశం కేవలం ఒక్క మా వెబ్ సైట్ విజిటర్స్ కి మాత్రమే ఉంది.

Get Life Time Free Hosting

Only For Tutofactory Visitors

  • ఒక్కసారి హోస్టింగ్ అకౌంట్ అక్టివేట్ అయిన తరువాత మీకు  C Panel లాగిన్ వస్తుంది. దాని ద్వారా మీ  C Panel లోకి లాగిన్ అవ్వండి..
  • తరువాత మీకు Auto Installer అప్షన్ లో వర్డ్ ప్రస్ సెలెక్ట్ చేసుకోని Login id , password ఇచ్చి సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయండి
  • ఒక్కసారి ఇన్ స్టాల్ అయిన తరువాత మీ వర్డ్ ప్రస్ సైట్ లోకి లాగిన్ అవ్వండి..
  • ఆపై మీకు కావలసిన ధీమ్ ని నేరుగా Appearance > Themes > New Theme మీకు నచ్చిన ధీమ్ ని ఇన్ స్టాల్ చేసుకోండి
  • తరువాత Pages లోకి వెళ్లి మీకు కావలసిన పేజ్ లను క్రియోట్ చేయండి  ( Home, About Us, Contact Us )
Did you find apk for android? You can find new Free Android Games and apps.