How to Change Whatsapp Color Without Root Telugu Tutorial

New Jio Giga Fiber Plans

రిలయన్స్ జియో ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టించింది.. ఆన్ లిమిటెడ్ హై స్పీడ్ నెట్ మరియు ఫ్రీ కాల్స్ తో రికార్డ్ లు సృష్టించింన జియో ఇప్పడు తాజాగా ఫైబర్ ఇంటర్ నెట్ లోను అడుగు పెట్టింది…   ప్రస్తుతానికి ముంబాయి మరియు పుణె లలో తన గిగా ఫైబర్ నెట్ సేవలను ప్రారంభించిన రిలయన్స్ అతి త్వరలోనే వాటిని దేశమంతటా విస్తరించనుంది.. అతి తక్కువ ధరతో హై స్పీడ్ ఇంటర్ నెట్ ను అందించే రిలయన్స్…