Tuesday, February 20, 2018

SEO Telugu Tutorials For WordPress Websites

0

Final Cut Pro Telugu Tutorials

0

 

Photoshop Telugu Tutorials

0

 

After Effects Telugu Tutorials

0

Premiere Pro Telugu Tutorials

0

WordPress Telugu Tutorials

0

Secret Facts Of Our Mind In Telugu

0

మన మైండ్ గురించి మనకు తెలియని కొన్ని అసక్తికరమైన విషయాలు

 

మైండ్..  సైన్స్ కి అంతుచిక్కని అనేక విషయాలలో మన మైండ్ ఒకటి.  మనం చేసే  ప్రతి అలోచన, మనం ఒక వ్యక్తితో ఏలా మాట్లాడుతున్నం.. మన అటిట్యూడ్,  మన బీహేవియర్, మన జ్ఙాపకాలు, మన ఫీలింగ్స్, క్రియోటివిటి,మన జ్ఞానం అన్ని కుడా మన మైండ్ అధీనంలో ఉంటాయి అనేది చాలమంది విశ్వాసం.

 

మనం కనుక మన మైండ్ ని కరెక్ట్ గా ట్రైన్ చేసుకోగలిగితే మన జీవితంలో మనం ఏదైనా సాధించవచ్చు అనేది చాలమంది విశ్వాసం. దిని గురించి చాల పుస్తకాలు కుడా వచ్చాయి. అయితే అది ఏలానో మనం నెస్ట్ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు మన మైండ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

 

మనలో చాలమంది మన బ్రెయిన్ అలానే మన మైండ్ ఒక్కటే అనుకుంటాం. కాని  ఇవి రెండు ఒక్కటికాదు అనేది చాలమంది శాస్ర్తవేత్తల అభిప్రాయం. మన బ్రెయిన్ మన ఫిజికల్ యాక్టివిటిస్ ని కంట్రోల్ చేస్తే మన మైండ్ సైకాలజికల్ యాక్టివిటిస్ ని కంట్రోల్ చేస్తుంది అనేది వాళ్లు చెప్పే మాట.

 

నిజానికి ఇప్పటివరకు మన మైండ్ ఫిజికల్ గా ఎక్కడ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు.. దినిపై చాలా సిద్దాంతాలు ఉన్నాయి.. అందులో ముఖ్యమైనవి 2 .. మొదటిది మన మెదడులో ఉంటే న్యూరన్లే మన మైండ్ పనితీరుని కారణమనేది ఒక సిద్దాంతం అయితే ఇంక రెండవది మన శరీరంలొ ఉన్న ప్రతి అణువు కుడా మన మైండే అనేది ఇంకోక వాదన

 

అలానే కొన్న సిద్దాంతల ప్రకారం మన మనస్సే మన బుద్దికి మన వ్యక్తిత్వనికి  కారణమని, మన గుండె మన మనస్సుని చెబుతారు..  కొన్ని రెసెర్జ్ ల ప్రకారం మన హార్ట్ కు, మన  ఎమోషన్స్ కి  మన బ్రెయిన్ కి  సంభందం ఉంటుందంట. మన హార్ట్  ఒక్కక్క ఎమోషన్ కి ఒక్కోక్కలా రెస్పాండ్ అవుతుంది.

 

ఇక సైకాలజికల్ గా చూసినప్పుడు  సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఫేమస్ అస్ట్రేలియాన్  సైకాలిజిస్ట్  మన  మన మైండ్ ని  3  లెవల్స్ ఉంటాయని . అందులో మొదటిది కాన్సిషియస్ మైండ్ 2. సబ్ కాన్సిషియస్ మైండ్ 3. అన్ కాన్సిషియస్ మైండ్ వివరించారు

 

కాన్షియస్ మైండ్  :  దినిని క్యాప్టన్ ఆఫ్ ది షిప్ అని చెప్పవచ్చు..  ఇప్పుడు ఈ క్షణం మన చుట్టు ప్రక్కల మరియు మన మైండ్ లో  ఏం జరుగుతుంది అనేది గమనిచడం అలానే మన సన్సేషన్స్ అంటే చూడటం,వినడం,వాసన,రుచి మరియు స్పర్శ వంటి సెన్సెస్ నుంచి వచ్చే ఇన్ పుట్ ని గుర్తించటం వాటిని కంపేర్ చేయటం కాన్షియస్ మైండ్ చేసే పని..

ఉదా. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు.. దిని గురించి మీరు మైండ్ ఎమనుకుంటున్నారు అనేది మీ కాన్షియస్ మైండ్ చేసే పని..

 

ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన మైండ్ ఒక కంప్యూటర్ అనుకుంటే కాన్షియస్ మైండ్ అనేది ప్రాసెసర్..   ప్రాసెసర్ ఏలా అయితే కీబోర్డ్, మౌస్ ద్వారా వచ్చే ఇన్ పుట్ ని ఎనలైజ్ చేసి డిస్ ప్లే చేస్తుందో కాన్షియస్ మైండ్ కుడా అలానే చేస్తుంది..

 

అలానే ఇమాజినేషన్ అంటే ఇప్పటివరకు మనం చూడని లేదా వినని వాటిని కుడా  ఉన్నట్లు ఉహించుకోవడం ఈ ప్రాసెస్ ని కుడా కాన్షియస్ మైండే చేస్తుంది..

 

 

సబ్ కాన్షియస్ మైండ్ :

Short Film Editing in Vijayawada

0

Short Film Editing in Vijayawada With More then 8+ Years Experience in Video Editing and Visual Effects…

Searching For Video Editors for Your Short Films We Are For You..Short Film Editing Services @ Low Cost…

My Experience :

1 Year Worked as Editing In-charge in Siti Cable Vijayawada

3 Years Worked as Video Editor In Siti Cable Vijayawada

2 Years Worked as Video Editor in C Channel

1 Year Worked as Photoshop Designer in Das Color Lab Vijayawada

Software’s used :- 

Adobe Premiere Pro ( Video Editing)

Adobe After Effects ( VFX,Animations)

Adobe Audition ( Audio)

Adobe Photoshop ( Graphic Design)

Not Only Video Editing We Also Undertake Motion Poster Design Services Also…

Packages :

Basic Short Film Editing  @ 1500/-

Audio Dubbing @ 1000/-

Short Film Editing With Animated Title @ 2500/-

Motion Poster Design @ 1000/-

Total Package @ 4000/- ( Editing, Title Animation, Dubbing,Motion Poster)

Address :- 

T1, Sathan Sai Towers, 13-75/3, Nagendra Nagar, Yanamalakuduru,Vijayawada-07.

Cell & Whatsapp : 8886345568

Other Services We Offer :

WordPress Web Development

YouTube Channel Promotions

Visual Ads & Promos

Training We Offer :

After Effects

Premiere Pro

WordPress

Astral projection in Telugu

0

అస్ట్రాల్ ప్రొజక్షన్… మన శరీరంతో సంబంధం లేకుండా మన అత్మ ద్వారా . మనకి నచ్చిన లేదా మనకు కావలసిన ప్రదేశాలకు వెళ్లవచ్చా..భూత, మరియు భవిష్యకాలలలో ఏమి జరుగుతుందొ ముందుగానే తెలుసుకోవచ్చా. మనం నిద్రపోతున్నప్పుడు మన అత్మ వేరే లోకంలోకి వెళుతుందా .. అసలు అస్ట్రాల్ ప్రొజక్షన్ అంటే ఏమిటి.. ఇది ఎంతవరకు నిజం…

అస్ట్రాల్ ప్రొజక్షన్ లేదా ( అవుట్ ఆఫ్ బాడీ ఎక్సిపిరియన్స్ ) అంటే మన శరీరం నుండి మన అత్మని బయటకి పంపిచటం.. అంటే మన శరీరంతో సంభందం లేకుండా మన అత్మ ద్వారా మనం కోరుకున్న ప్రదేశాలకు వెళ్లడం అలానే చనిపోయిన పూర్వీకులతో మాట్లాడటం లాంటి వాటిని అవుట్ ఆఫ్ బాడీ ఎక్సిపిరియన్స్ అని పిలుస్తారు.. మనం నిద్రపోతున్నప్పుడు మన అత్మ వేరేలోకాల్లో ప్రయాణిస్తుందని మనకి వచ్చే కలలకి దినికి సంభందం ఉంటుందని చాలమంది నమ్మకం..

అస్ట్రాల్ ప్రొజక్షన్ అనేది ఇప్పటిది కాదు.. చాలా సంస్కృతిలలో, చారిత్రిక గ్రంధాల్లో అస్ట్రాల్ ప్రొజక్షన్ కి సంభందించిన అనవాళ్లు అనేవి ఉన్నాయి.
మన పురుణాల్లో వాల్మికి రచించిన యోగ వాశిష్టం అనే గ్రంధంలో ఐదవ అధ్యాయంలో ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారానికి దాని ప్రయోజనం తెలపబడింది, అలానే రామయణం,మహా భారతాల్లో సైతం అస్ట్రాల్ ప్రొజక్షన్ కి సంభందించిన అనవాళ్లు అనేకం ఉన్నాయి…

అసలు అస్ట్రాల్ ప్రొజక్షన్ అనేది ఏలా చేస్తారు.. ప్రపంచంలో ఏవరైనా సరే ఈ అస్ట్రాల్ ప్రొజక్షన్ కి సంభందించిన అనుభూతి పొందవచ్చు అనేది కొంతమంది చెప్పేమాట. కొన్ని టెక్నిక్స్ ని ఉపయోగించటం ద్వారా మనం ఈ అస్ట్రాల్ ప్రొజక్షన్ చేయవచ్చు..

దీనికోసం ముందుగా మనం నిశ్శబ్ధమైన వాతవరణం లేదా ఏకాంతంగా ఉండగలగాలి..
అస్ట్రాల్ ప్రొజక్షన్ కి మన బాడీ చాల రీలాక్స్ గా ఉండగలగాలి కాబట్టి ఉదయం పూట లేదా నిద్రపోవడానికి ముందు అస్ట్రాల్ ప్రొజక్షన్ ని ప్రాక్టీస్ చేయండి

ముఖం అకాశాన్ని చూసే విధంగా కళ్లు మూసుకోని పడుకూని శ్వాస మీద ద్యాశ ఉంచండి. దినివల్ల అనవసరమైన అలోచనలు రాకుండా ఉంటాయి.

గాఢంగా శ్వాస పీలూస్తూ, వదూలూతు ఉంటే కొంత సేపటకి మన శరీరం ఒకవిధమైన అనుభూతికి లోనవుతుంది.. క్రమక్రమంగా మన శరీర భాగాలు రీలాక్స్ అవుతాయి.


ఇలాచేయటం ద్వారా కొంతసేపటికి మీరు ఒక విధమైన వైబ్రేషన్స్ ని ఫీల్ అవుతారు. శరీరంపై స్పృహ కొల్పొతున్న ఫీలింగ్ కలుగుతుంది..

మీ శరీరం వైబ్రేషన్స్ ని ఫీల్ అవుతుంటే మీరు అలానే ఫోకస్ గా ఉండండి.. ఎట్టిపరిస్ధితులలోను కదలవద్దు..

దినితరువాత మీరు మీ Will పవర్ ని అనూభూతి చెందుతారు..
తరువాత మీ శరీర భాగాలను మీ మనస్సులో ఉహించుకోండి.. మీరు ఏ శరీర భాగాన్ని అయితే ఉహించుకుంటున్నారో అ శరీర భాగం యొక్క పూర్తి స్పృష్టమైన చిత్రం మీ మనసులో వచ్చేంతవరకు అలానే చేయండి..


తరువాత అ శరీర భాగాన్ని మనసులో కదుపుతున్నట్లు చేయండి ( ఫీజికల్ గా కాదు) .. మీకు అవి ఫీజికల్ గా కదులుతున్న ఫీలింగ్ వచ్చేంత వరకు అలానే చేయండి..

తరువాత మీ పూర్తి శరీర భాగాన్ని పైకి లేపుతున్నట్లుగా లేదా కదుపుతున్నట్లుగా ఉహించుకోండి
మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ శరీరం చాలా వైబ్రేషన్స్ కి గురి అవుతుంది. ఇది మన అత్మ మన శరీరాన్ని విడిచి బయటకి వస్తుంది అనడానికి ఉదహారణ.. ఈ సమయంలోనే చాలమంది భయపడుతుంటారు.. కానీ ఇక్కడ గనుక ధైర్యంగా ఉండి వైబ్రేషన్స్ కి భయపడకుండా ఉంటే అస్ట్రాల్ ప్రొజక్షన్ ని సాధించవచ్చు అనేది అస్ట్రాల్ ప్రొజక్షన్ చేసాం అనేవాళ్లు చేప్పే మాట..


ఒకసారి మన అత్మ మన నుండి బయటకు వచ్చిన తరువాత మనం ఈ విశ్వంలో ఎక్కడికైన వెళ్లవచ్చు.. అయితే కొత్తగా అస్ట్రాల్ ప్రొజక్షన్ చేసేవాళ్లు ఎక్కవసేపు అస్ట్రాల్ ప్రొజక్షన్లో ఉండలేరు అని తరుచూగా ప్రాక్టీస్ చేయటం ద్వారా అస్ట్రాల్ ప్రొజక్షన్ లో ఎక్కువసేపు ఉండవచ్చు అని ప్రోఫెషనల్ చెబుతుంటారు…

మనం అస్ట్రాల్ ప్రొజక్షన్ లో ఉన్నప్పుడు మన శరీరాన్ని మన అత్మని ఒక ఎనర్జీ కలిపి ఉంచుతుంది దినినే సిల్వర్ కొర్డ్ అని అంటారు. మనం ఎంతదూరం వెళ్లినా ఎక్కడికి వెళ్లినా కుడా ఈ సిల్వర్ కోర్డ్ మన అత్మకి లింక్ అయి ఉంటుంది…

మీరు కనుక అస్ట్రాల్ ప్రొజక్షన్ నుండి బయటికి రావాలి అంటే మన శరీర బాగాలను కదపడం ద్వారా అస్ట్రాల్ ప్రొజక్షన్ నుండి బయటకు రావచ్చు.. అలానే మన చూట్టూ ఏదైనా శబ్ధం రావడం లేదా మన శరీరాన్ని ఏవరైనా టచ్ చేయటం ద్వారా కుడా మనం అస్ట్రాల్ ప్రొజక్షన్ నుండి బయటకి రావచ్చు..

 

Why we fly kites during ‘Makar Sankranti’

0

మకర సంక్రాంతి.. భారతీయ పండుగలలో ముఖ్యమైనది అదేవిధంగా నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే పండుగ మకర సంక్రాంతి..

సంక్రాంతి అనగానే మనకు గుర్తుకువచ్చేవి.. రంగురంగుల ముగ్గులు,గొబ్బెమ్మలు, హారిదాసు కీర్తనలు, పిండివంటలు, కోడి పందెలు వాటితో పాటుగా రంగు రంగుల పతంగులు..

గాలిపటాలు లేని సంక్రాంతిని మనం అసలు ఉహించుకోలేము.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సరదాగా గాలి పటాలు ఎగుర వేయటమనేది సర్వ సాధరణం..

అయితే మరి సంక్రాంతి రోజున గాలి పటాలు ఎగురవేయటంలో ఉన్న రహాస్యం ఎంటో మీకు తెలుసా.. తెలుసుకోవాలని ఉందా…

ఈ రహస్యం తెలుసుకోవాలి అంటే ముందుగా మనం మకర సంక్రాంతి గురించి తెలుసుకోవాలి.. హిందు సిద్దాంతాల ప్రకారం సూర్యుడు ఒక్కో నెల ఒక్కొ రాశిలో ప్రయానం చేస్తాడు.. దినినే సంక్రమణం అంటారు.. ఇలా సూర్యుడు మకర రాశితో సంక్రమణం చేయడాన్ని మకర సంక్రాంతి అంటారు..

ఈ రోజు నుండి ఉత్తరయాణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది..  ఈ కాలంలో రోజులో పగటి పూట సమయం ఎక్కవగాను రాత్రి సమయం తక్కవుగాను ఉంటుంది..  ఈ రోజు నుండి చలి కాలం తగ్గి వేసవి ప్రారంభమవుతు ఉంటుంది…

ఇకపోతే ఈ కాలంలో గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉన్న రహాస్యం ఏమిటంటే పూర్వకాలంలో గాలిపటాలను ఉదయం గాని , సాయంత్రం గాని ఎగురవేసే వాళ్లు..ఈ టైంలో సూర్య రశ్మి మన శరీరానికి తగటం వల్ల విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది.. ఇది శారీరక పెరుగుదలకు ఎంతో అవసరం..

అదేవిధంగా గాలిపటాలు ఎగురవేయటం వలన మానసిక ప్రశాంతత కుడా లభిస్తుంది.. అ విధంగా గాలిపటాలు ఎగురవేయటం అనేది అనవాయితీగా వస్తుంది..

అదేవిదంగా గాలిపటాలు ఎగురవేయటం వల్ల అ సూర్య భగవానుడి కృప మనపై ఉంటుందని..  గాలిపటం ఎంత ఎత్తుకి ఎగిరితే ఎంత ఎక్కవుగా సూర్యుడు మనల్ని కరుణిస్తాడని కొంతమంది విశ్వాసం…

 

Popular